ఎన్టీఆర్ అన్న మాటలకు నిర్మాత రెస్పాన్స్ ఏంటో తెలుసా??

0
1800

  సినిమా సినిమా కి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుండి నాన్ స్టాప్ గా జరగనుండగా సినిమాను వచ్చే దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ఇప్పటి నుండే ప్లాన్ చేస్తున్నారు.

కాగా ప్రస్తుతం ఇండస్ట్రీ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్య తన సినిమాలకు రెమ్యునరేషన్ కాకుండా ఏరియా ల రైట్స్ తీసుకుంటున్న విషయం తెలిసిందే… కాగా నాన్నకుప్రేమతో నుండి నైజాం రైట్స్ తీసుకోవడం మొదలు పెట్టాడు ఎన్టీఆర్.

కాగా ఇప్పుడు చేయబోతున్న సినిమా కి అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చిన హారిక హాసిని ప్రొడ్యూసర్ తో సినిమా కు రెమ్యునరేషన్ వద్దని మొత్తం అయ్యాక బిజినెస్ లో ఏరియా రైట్స్ తీసుకుంటానని ఎన్టీఆర్ చెప్పాడట…దాంతో ప్రొడ్యూసర్ కూడా హ్యాప్పీగా సరే అన్నట్లు ఇప్పుడు ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

Related posts:

నితిన్ లై రెండోరోజు కలెక్షన్స్...నిజంగా షాకింగే !!
టైగర్..టైగర్..టైగర్...ఎన్టీఆర్ క్రేజ్ పవర్ తో నార్త్ అమెరికాలో భీభత్సమ్
పవన్ ఫ్యాన్స్ దెబ్బ కి ఇండస్ట్రీ రికార్డులు కాదు ఇండియన్ రికార్డులు బద్దలు
బాబీ ఇది కనుక గెలిస్తే రచ్చ రంబోలా
చిరు ఫ్లాఫ్ అయిన చోట ఎన్టీఆర్ జెండా పాతుతాడా ??
రాయలసీమలో తనకి ఎదురులేదని నిరూపించుకున్న యంగ్ టైగర్
ఫిదా 5 వ రోజు కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ప్రీమియర్ షో కలెక్షన్స్...ఆల్ టైం టాప్ 5 లో ఎన్టీఆర్ భీభత్సం
60 కోట్లతో అల్లల్లాడించిన రవితేజ...కెరీర్ లో రికార్డ్
ఇండస్ట్రీ లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న కాంబో...
రామ్ చరణ్-ఎన్టీఆర్ సినిమాల కలెక్షన్స్ బ్రేక్...నాని దిమ్మతిరిగే షాక్
అజ్ఞాతవాసి కి భారీ షాక్ నైజాంలో (డే 2) భారీ ఎదురుదెబ్బ
అజ్ఞాతవాసి అసలు లెంత్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
జై సింహా నిర్మాతలు అనౌన్స్ చేసిన అఫీషియల్ కలెక్షన్స్ ఇవే
13 నెలలు సాగదీసి ఇప్పుడు స్టాప్ చేసిన సుక్కు...రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here