ఇదేమి షాక్ సామి…జస్ట్ 40 లో ఎలా అవుద్ది అసలు!!

0
3320

  టాలీవుడ్ లోనే అతి పెద్ద మల్టీస్టారర్ కు రంగం సిద్ధమవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శకధీరుడు రాజమౌళి ఓ మూవీకి రూపకల్పన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై రకరకాల రూమర్స్ రాగా.. ఇప్పుడీ చిత్రానికి సంబంధించిన బడ్జెట్ అప్ డేట్స్ వస్తున్నాయి. తాజాగా వినిపిస్తున్న కొన్ని కబుర్ల ప్రకారం అయితే.. ఈ సినిమాకు అటు దర్శకుడు కానీ.. ఇటు ఈ ఇద్దరు స్టార్ హీరోలు కానీ రెమ్యూనరేషన్ తీసుకోరట. అంటే దర్శకధీరుడి కోసం ఫ్రీగా సినిమాలో నటించేస్తారని అర్ధం కాదు.

వీరికి ఆయా సినిమాలు ఆర్జించిన లాభాల్లో ప్రాఫిట్స్ ను పంచుకుంటారంతే. ప్రస్తుతం రాజమౌళి పేరు చెబితేనే వంద కోట్లకు మించి.. ఆ సినిమా స్థాయికి అనుగుణంగా బిజినెస్ ఈజీగా జరిగిపోతుంది. ఇంక రామ్ చరణ్.. ఎన్టీఆర్ ల మూవీస్ కు వంద కోట్లకు పైగానే మార్కెట్ ఉంది. ఇలాంటి సమయంలో ఈ ముగ్గురు కలిసి నటిస్తే ఆ ప్రాజెక్టు రేంజ్ ఊహించుకోవచ్చు.


తన తర్వాతి చిత్రానికి అసలు గ్రాఫిక్స్ అవసరమే లేకుండా తెరకెక్కించాలని కోరుకుంటున్నట్లు కొన్ని నెలల క్రితమే చెప్పాడు జక్కన్న. ఇప్పుడు అదే తరహా ప్లానింగ్ లో ఉన్నారు. అంటే సినిమా బడ్జెట్ లో అత్యంత కీలకమైన పారితోషికాలు ఏవీ ఇవ్వకుండానే మూవీ పిక్చరైజేషన్ పూర్తయిపోతుందన్న మాట.

ప్రస్తుతం వినిపిస్తున్న మాటల ప్రకారం అయితే.. ఓ 30-40 కోట్లలో సినిమాను వీలైనంత రిచ్ గా తెరకెక్కించి.. రాజమౌళి మార్క్ ఎమోషన్స్ పండించేసి.. భారీ రేట్లకు విక్రయించేసి.. అపుడు పారితోషికాలు పంచుకుంటారట రాజమౌళి.. ఎన్టీఆర్.. రామ్ చరణ్. రెమ్యూనరేషన్ లేకుండా సినిమా చేయడంలో అసలు ఆంతర్యం ఇదే అయుండచ్చు అని టాక్.

Related posts:

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కడే ఆ సినిమాకు ఆరో ప్రాణం
యూట్యూబ్ రికార్డుల రారాజు ఫైనల్ వార్ సెప్టెంబర్ 5 న...కాచుకోండి
5 రోజుల్లో 34 కోట్లు...బాలయ్య ఏంటయ్యా ఇది!!
టాప్ 25 ప్లేస్: వరల్డ్ వైడ్ గా జైలవకుశ భీభత్సం ఇది
బాలీవుడ్ లో దుమ్ము రేపిన జనతాగ్యారేజ్..TRP కి ఏ ప్లేస్ దక్కిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
వరుణ్ తేజ్ ఫిదా...మొదటిరోజు వసూళ్లు...కుమ్మేశాడు
మహేష్ స్పైడర్ 6 వ రోజు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
స్పైడర్@డే 8...దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన స్పైడర్
రాజుగారిగది2 జెన్యూన్ రివ్యూ అండ్ రేటింగ్
బాలయ్య "జైసింహా" వైజాగ్ రేటు ఎంత పలికిందో తెలుసా??
రవితేజ రాజా ది గ్రేట్ 30 రోజుల కలెక్షన్స్...||ఏం కొట్టాడు సామి||
పెట్టింది 24...అమ్మింది 31...వచ్చింది ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!
ఏం లుక్ సామి...100 కోట్లు పక్కా....ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే రామ్ చరణ్
షాకింగ్ న్యూస్...ఇంత బ్యాడ్ సెంటిమెంట్ ఏంటి బాబు అసలు!!
ఇంటెలిజెంట్ సినిమాకి సాయిధరం తేజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here