కర్ణాటక గడ్డపై యంగ్ టైగర్ జెండా…నాన్ బాహుబలి రికార్డ్ సొంతం

0
243

మూడు వరుస విజయాల హాట్రిక్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశ పై ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అంచనాలు నేలకోన్నాయో పక్క రాష్ట్రం కర్ణాటక లో కూడా అంతే అంచనాలు నెలకొన్నాయని చెప్పొచ్చు.

ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ లో రచ్చ రచ్చ చేయబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుండగా సినిమా బిజినెస్ ఇక్కడితో పాటు కర్ణాటకలోనూ దద్దరిల్లిపోతుంది అని చెప్పొచ్చు. జైలవకుశ సినిమాకి అక్కడ నాన్ బాహుబలి రేంజ్  బిజినెస్ జరిగినట్లు అంచనా.

ఇదివరకు వచ్చిన సినిమాల రికార్డులను అన్నీ బ్రేక్ చేస్తూ జైలవకుశ కి ఏకంగా 12 కోట్ల ఆఫర్ వచ్చినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. బాహుబలి2 భారీ మార్కెట్ ఎక్స్ పాన్షన్ తర్వాత వస్తున్న సినిమా అవ్వడంతో క్రేజ్ పీక్స్ లో ఉండగా అక్కడ ఎన్టీఆర్ కి అపజయం ఎదురయ్యి చాలాకాలం అవ్వడం కూడా సినిమా క్రేజ్ పెరగడానికి నిదర్శనం అంటున్నారు.

Related posts:

నితిన్ లై ఫస్ట్ డే కలెక్షన్స్...ట్రేడ్ కి షాక్ ఇచ్చిన నితిన్
బిగ్ బాస్ లో అడుగుపెడితే అంతే...టాలీవుడ్ నయా సెంటిమెంట్
ఫుల్ క్లారిటీతో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించిన రాజమౌళి
చరిత్ర సృష్టించే సినిమా చేయబోతున్న రామ్ చరణ్...ఫ్యాన్స్ కి పండగే
అసురుల చక్రవర్తి-లంకాధిపతి...రావణుడి ఊచకోత[1st Day 50 కోట్ల చరిత్ర]
8 వ రోజు కలెక్షన్స్...స్పైడర్ ని తట్టుకున్న టైగర్
మహానుభావుడు 3 రోజుల కలెక్షన్స్..స్పైడర్-జైలవకుశ కి షాక్
ఏంటయ్యా రామ్ చరణ్...ఏంటి వీర లెవల్ విద్వంసం అసలు??
50 కోట్లతో భీభత్సం సృష్టించిన అర్జున్ రెడ్డి...హిస్టారికల్ రికార్డ్
PSV గరుడవేగ 1st Day కలెక్షన్స్...ఎంత రావొచ్చో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
23 సినిమాల్లో 8 సార్లు...ఏంటి సామి ఈ క్రేజ్ అసలు??
భీభత్సానికి పరాకాష్ట:: ఇప్పుడే ఇలా ఉంటే---అప్పుడు ఇక రచ్చే!!
ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని పాడు చేసేలా ఉన్నారు...టోటల్ టాలీవుడ్ షాక్
ఇంటెలిజెంట్ మూవీ రన్ టైం డీటైల్స్...పెర్ఫెక్ట్ అనొచ్చా?
ఇది నా లవ్ స్టొరీ...ఫైనల్ టాక్...హిట్టా ఫట్టా!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here