కృష్ణార్జున యుద్ధం 1st వీకెండ్ Vs రంగస్థలం 3rd వీకెండ్ తేడా తెలిస్తే షాక్!!

0
376

బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక కొత్త సినిమా కి ఉండే అడ్వాంటేజ్ పాత సినిమాకి ఉండదనే చెప్పాలి. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని కృష్ణార్జున యుద్ధం సినిమా అప్పటికే 2 వారాల ఓల్డ్  మూవీ అయిన రంగస్థలం కన్నా కూడా 250 వరకు థియేటర్స్ అధికంగా కలిగి ఉన్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు వసూళ్ళని పక్కకు పెడితే శుక్రవారం నుండి ఆదివారం సాధించిన కలెక్షన్స్ ని రంగస్థలంతో కంపేర్ చేస్తే…..

ఆ రిజల్ట్ చూసి ట్రేడ్ విశ్లేషకులకు షాక్ కొట్టినంత పని అయ్యింది. 550 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమా 3 రోజుల కలెక్షన్స్ ని 300 కి పైగా థియేటర్స్ లో మూడో వీకెండ్ ఆడిన రంగస్థలం బ్రేక్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఫస్ట్ డే 4.6 కోట్ల షేర్ తర్వాత కృష్ణార్జున యుద్ధం మూడు రోజుల్లో మరో 4.6 కోట్ల షేర్ ని వసూల్ చేసింది. అదే సమయంలో రంగస్థలం 2 వీక్స్ కి 100 కోట్ల తర్వాత వీకెండ్ కి 5.2 కోట్లకు పైగా షేర్ ని అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేసి షాక్ ఇచ్చింది. ఈ రికార్డ్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర రంగస్థలం జోరు ఎలా ఉందో మరోసారి తేటతెల్లం అయ్యింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here