దువ్వాడ జగన్నాథం కేరళ వీక కలెక్షన్స్…టోటల్ ఇండస్ట్రీ షాక్

0
775

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం తెలుగు వర్షన్ మొత్తం 70.80 కోట్ల షేర్ ని వసూల్ చేయగా రీసెంట్ గా మలయాళం లో సైలెంట్ గా రిలీజ్ అయ్యి ఓపెనింగ్ రోజున భారీగా ఎదురుదెబ్బతింది.

దాంతో సినిమా భారీ ఫ్లాఫ్ అని అనుకుంటున్న సమయంలో తిరిగి పుంజుకున్న సినిమా మొదటి వారం మొత్తం మీద 3.15 కోట్ల గ్రాస్ ని వసూల్ చేసి సంచలనం సృష్టించింది…అందులో మొత్తంగా 1.8 కోట్ల షేర్ ఉండటం విశేషమనే చెప్పాలి.

దాంతో సినిమా మొత్తం కలెక్షన్స్ ఇప్పటివరకు 72.6 కోట్లను చేరడంతో రానున్న రోజుల్లో ఈ సినిమా 74 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇలా ఊహించని గ్రోత్ తో దువ్వాడ జగన్నాథం సినిమా అక్కడ కూడా అదిరిపోయే కలెక్షన్స్ తో సందడి చేస్తుంది.

Related posts:

జోరు తగ్గని బాలయ్య పైసావసూల్...బాలయ్య ఊరమాస్ రికార్డులు కంటిన్యు
సెప్టెంబర్ 10 సక్సెస్ మీట్ లో మరో స్పెషల్...తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల షాకింగ్ అప్ డేట్...షాక్ ల మీద షాక్ లు
బాలీవుడ్ లో దుమ్ము రేపిన జనతాగ్యారేజ్..TRP కి ఏ ప్లేస్ దక్కిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
125+5 షోలు....ఎన్టీఆర్ టైమింగ్ పీక్స్ అసలు!!!
జైలవకుశ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కొరటాల శివ
61 కోట్లు+61 కోట్లు**....ఎన్టీఆర్ క్రేజ్ పవర్ ఇది...టోటల్ ఇండస్ట్రీ షాక్
జైలవకుశ@డే 11...ఊచకోత కోసిన రావణుడు
85+75***...రావణ సునామీకి న్యూ ఇండస్ట్రీ రికార్డులు
డిసెంబర్ 31 పూనకాలే...కాచుకోండి ఇక!!
4 రోజుల్లో 36,00,00,000....నాని అల్టిమేట్ భీభత్సం ఇది
జై సింహా టోటల్ కలెక్షన్స్ ని అనౌన్స్ చేసి షాక్ ఇచ్చిన నిర్మాతలు!!
పాపం సాయి ధరం తేజ్...నిర్మాత డబ్బులు ఇవ్వనన్నాడు...సాయి ఏమన్నాడో తెలుసా??
అల్లు శిరీష్ "యుద్దభూమి" తెలుగు రేటు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!
అసలు జరిగింది ఇది...లేదన్నారు కానీ....??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here