ఖైదీనంబర్150, కాటమరాయుడు, డీజే చేయలని పని చేసి రికార్డ్ కొట్టిన ఫిదా

మెగా హీరోలు నటించిన సినిమాలు ఈ ఇయర్ ఫస్టాఫ్ లో భారీ ఎత్తున రిలీజ్ అయిన విషయం తెలిసిందే…దాదాపు అందరు హీరోల సినిమాలు రిలీజ్ అవ్వగా ఫస్టాఫ్ పెద్ద సినిమాలు కూడా ఇవే అయ్యాయి. కాగా ఓవర్సీస్ లో ఈ ఇయర్ బాహుబలి తర్వాత ప్లేస్ ఖైదీనంబర్150 దే అయింది.

కానీ ఖైదీనంబర్150, కాటమరాయుడు, డీజే లాంటి పెద్ద సినిమాలు చేయలేని ఓ పనిని చిన్న సినిమా అయిన ఫిదా చేసి ఈ ఇయర్ సూపర్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

2017 ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాల్లో రెండోరోజు ఏ పెద్ద హీరో నటించిన సినిమా కూడా $0.3 మిలియన్ మార్క్ ని అందుకోలేదు. ఖైదీనంబర్150, కాటమరాయుడు, డీజే కూడా ఆ రికార్డ్ దరిదాపుల్లోకి వెళ్ళలేదు. కానీ ఫిదా ఏకంగా $0.35 మిలియన్ మార్క్ ని అందుకుని రికార్డు కొట్టింది…సినిమా జోరు చూస్తుంటే బాహుబలి, ఖైదీనంబర్150 తర్వాత ప్లేస్ల్ ఓ నిలవడం ఖాయం అంటున్నారు.

Leave a Comment