టాలీవుడ్-కోలివుడ్ లో ఇప్పటి వరకు జరగలేదు…వింత రికార్డ్ ఇది!!

0
179

  థియేటర్ల బంద్ ఎత్తేసిన తర్వాత కోలీవుడ్ లో వింత పరిస్థితి నెలకొంది. కొత్త సినిమాలు ప్రదర్శించడానికి అక్కడ తమిళ సినిమాలేవీ విడుదలకు సిద్ధంగా లేవు. బంద్ ఎత్తేసినా థియేటర్లన్నీ ఖాళీ. దీంతో పాత సినిమాల్నే మరోసారి థియేటర్లలోకి దించుతున్నారు. అజిత్ నటించిన వేదాళమ్, రజనీకాంత్ నటించిన కబాలి, విజయ్ నటించిన 2 సూపర్ హిట్ సినిమాలు థియేటర్లలోకి మళ్లీ వచ్చాయి. చెన్నై మల్టీప్లెక్సుల్లో ఎక్కువగా ఈ సినిమాలే కనిపిస్తున్నాయి. ఆక్యుపెన్సీ పెద్దగా లేకపోయినా.. ఉన్నంతలో వీటినే తిప్పుతున్నారు.

మరోవైపు స్ట్రయిట్ సినిమాలు లేకపోవడంతో డబ్బింగ్ సినిమాలు, హాలీవుడ్ మూవీస్ భారీ స్థాయిలో విడుదలవుతున్నాయి. ఇప్పటికే పలు హాలీవుడ్ సినిమాలు కోలీవుడ్ అంతటా వ్యాపించి ఉండగా.. ఈరోజు మహేష్ నటించిన టక్కరిదొంగ సినిమాను వెట్రివీరన్ పేరుతో తమిళ్ లో రిలీజ్ చేస్తున్నారు.

ఇటు టాలీవుడ్ లో కూడా దాదాపు అదే పరిస్థితి ఉంది. పాత హిట్ సినిమాల్ని రిపీట్ చేయనప్పటికీ.. ఉన్న సినిమాలకు మ్యాగ్జిమమ్ థియేటర్లు ఇచ్చేశారు. విజయ్ దేవరకొండ ఐదేళ్ల కిందట నటించిన ఏ మంత్రం వేసావె అనే సినిమా ఈరోజు భారీ స్థాయిలో రిలీజ్ అయింది. దీంతో పాటు సుదీప్, నిత్యామీనన్ జంటగా నటించిన డబ్బింగ్ సినిమా కోటికొక్కడు కూడా ఉన్నంతలో కాస్త భారీగానే వచ్చింది.

Related posts:

పవర్ స్టారా...మజాకా...చరిత్రకెక్కె రికార్డు కొట్టాడు
యూట్యూబ్ లో అల్పపీడనం...యంగ్ టైగర్ సునామీ రాబోతుంది....
బాబీ ఇది కనుక గెలిస్తే రచ్చ రంబోలా
అరాచకం..యంగ్ టైగర్ క్రేజ్ పవర్...వీర లెవల్ విద్వంసం ఇది
ఐటమ్ సాంగ్...ఫ్లోర్ డాన్స్...ఫ్యాన్స్ కి అల్టిమేట్ కిక్ ఇది
#ఎన్టీఆర్28...పూనకాలు తెప్పించే లేటెస్ట్ న్యూస్
జైలవకుశ 10 రోజుల "రోజువారి కలెక్షన్స్"...టైగర్ రోరింగ్
మిగిలిన హీరోలు 1 సారి...ఎన్టీఆర్ 2 సార్లు...2 ఇండస్ట్రీ రికార్డులు
స్పైడర్ 50 రోజుల సెంటర్స్ ఎన్నో తెలుసా??
జవాన్ మూవీ రివ్యూ...సూటిగా సుత్తి లేకుండా!!
వీళ్ళెం ఫ్యాన్స్ రా బాబు...3 టికెట్స్ కోసం 1.7 లక్షాలా!!...దిమ్మతిరిగిపోయింది!
200 టికెట్ రేటుతో పవన్ కొట్టిన రికార్డ్ ను 70 టికెట్ రేటుతో బాలయ్య బ్రేక్ చేశాడు
రామ్ చరణ్ చెప్పాడు బాయ్ బాయ్...ఇక సరికొత్త రచ్చ షురు
ఇంటెలిజెంట్ కి ఫస్ట్ అనుకున్న టైటిల్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....పెట్టినా బాగుణ్ణు!!
ఎన్టీఆర్28 పై సెన్సేషన్ కామెంట్స్ చేసిన పూజా హెడ్గే!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here