ఎన్టీఆర్-కొరటాల శివ[#ఎన్టీఆర్29] దిమ్మతిరిగే షాకింగ్ న్యూస్

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ యమ జోరు మీదున్న విషయం తెలిసిందే… మూడు వరుస విజయాల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయ బోయే సినిమాల పై టోటల్ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. కాగా సినిమాల విషయం లో ఆచితూచి స్టెప్ వేస్తున్న ఎన్టీఆర్…. జైలవకుశ తర్వాత త్రివిక్రమ్ తో తర్వాత కొరటాల శివ తో సినిమా చేయబోతున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల కొరటాల సినిమా ఆలస్యం కానుందని తెలుస్తుంది.

త్రివిక్రమ్ తో సినిమాకి ఎన్టీఆర్ ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడని ఇండస్ట్రీలో చెబుతున్నారు… దాంతో భరత్ అనే నేను తర్వాత కొరటాల కి గ్యాప్ భారీగా దొరికే సమయం ఉండటం తో ఈ గ్యాప్ లో రామ్ చరణ్ తో సినిమా చేయడాని కి కమిట్ అయినట్లు ఇండస్ట్రీలో చెప్పు కుంటున్నారు…

దాంతో ఎన్టీఆర్ కొరటాల సినిమా కొద్ది గా ఆలస్యం కానుందని విశ్లేషకులు చెబు తున్నారు. జనతాగ్యారేజ్ లాంటి హిస్టారికల్ మూవీ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో సినిమా కోసం ఎంతో ఆశ గా ఎదురు చూస్తున్న అభిమాను లు ఈ కాంబో కోసం కొంత కాలం ఎదురు చూడక తప్పదు అని తేల్చేస్తు న్నారు.

Leave a Comment