తనతో సినిమా అంటూ వచ్చిన డైరెక్టర్ తో పవర్ స్టార్ షాకింగ్ కామెంట్స్!!

0
795

  ఆయన ఓ స్టార్ డైరెక్టర్. ఒక్క సినిమాకే స్టార్ డం సంపాదించిన అరుదైన దర్శకులలో ఒకడు. సుదీర్ఘకాలం ఫ్లాపులతో నిరాశపరిచిన పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోకు ఇచ్చిన భారీ విజయం.. ఇతడిని ఆ స్థాయికి చేర్చింది. ఆ తర్వాత ఫ్లాప్ చిత్రాలు వచ్చినా.. ఇతడు రీసెంట్ గా తీసిన సినిమా బాగానే వసూళ్లు రాబట్టింది. అలా ఆల్రెడీ పవన్ తో సినిమా చేసిన ఈ స్టార్ డైరక్టర్.. సార్ మీకు ఒక కథ చెప్పాలి అంటూ మూడు రోజుల క్రితం వెళ్ళి కలిశాడట.

పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన ఈ దర్శకుడు.. పవన్ కోసం ఓ మాంచి స్క్రిప్ట్ రెడీ చేసి పట్టుకెళ్లాడట. అటు తనకు.. ఇటు పవన్ కు ఇద్దరికీ ఉభయతారకంగా ఉండేలా స్టోరీ ప్రిపేర్ చేసుకుని మరీ వెళ్లాడట ఈ డైరెక్టర్. కానీ పవన్ నుంచి మాత్రం ఇతడు ఊహించని సమాధానం రావడంతో డీలా పడ్డాడని టాక్ వినిపిస్తోంది.

ఏమయ్యా సినిమాలు మానేశానని చెప్పానుగా.. నేనెలా కనిపిస్తున్నాను నీకు అంటూ సున్నితంగా క్లాసు పీకాడట పవన్ కళ్యాణ్. అది కాదండీ అంటూ.. ఇటు పొలిటికల్ గా మీకు ఉపయోగపడుతుంది అంటూ కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడట ఆ డైరెక్టర్. కానీ పవర్ స్టార్ నుంచి మాత్రం ప్రయోజనం సిద్ధించే రియాక్షన్ మాత్రం రాలేదట.

Related posts:

ఎన్టీఆర్-రాజమౌళి....మధ్యలో ఆ హీరో
ట్రేడ్ లో పైసావసూల్ ఎక్స్ పెర్టేషన్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
జైలవకుశ ప్రీమియర్ షో రివ్యూ...పులికేక పెట్టించిన యంగ్ టైగర్
టాలీవుడ్ మోస్ట్ వ్యూస్ [టీసర్] రికార్డ్ యంగ్ టైగర్ దే
నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్న #125crForJaiLavaKusa...క్రేజ్ పవర్
స్పైడర్ కి మహానుభావుడు జలక్...ఇదే నిదర్శనం
రామ్ గోపాల్ వర్మ-నాగార్జున మూవీ ఫస్ట్ లుక్...అదిరింది
2 వ రోజే జవాన్ కి షాక్ ||లోకల్ బస్ లో పైరసీ...||
బడ్జెట్ 10 కోట్లు...తెలుగు బిజినెస్ 3.2 కోట్లు...టోటల్ కలెక్షన్స్ తెలిస్తే....???
హలో 5 వ రోజు బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్ కలెక్షన్స్...మళ్ళీ షాక్
కర్ణాటక స్టేట్ దద్దరిల్లింది సామి....పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫస్ట్ టైం
అజ్ఞాతవాసి మూవీ సెన్సార్ రివ్యూ...టాక్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
మన బాహుబలి దరిదాపుల్లోకి కూడా రాని పద్మావాత్...బాలీవుడ్ మొత్తం షాక్
200 టికెట్ రేటుతో పవన్ కొట్టిన రికార్డ్ ను 70 టికెట్ రేటుతో బాలయ్య బ్రేక్ చేశాడు
4 కోట్ల టార్గెట్...టోటల్ గా ఎంత లాసో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here