షాకింగ్ డ్రాప్స్…కృష్ణార్జున యుద్ధం 2nd డే కలెక్షన్స్!!

0
352

  ఒకటి తర్వాత ఒకటి వరుస విజయాలతో దూసుకు పోతున్న యంగ్ హీరో నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ కృష్ణార్జున యుద్ధం బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.6 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 5.6 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేయగా రెండో రోజు ఎలా పెర్ఫార్మ్ చేసింది అనేది ఆసక్తి గా మారింది. కానీ సినిమా కి రంగస్థలం సినిమా……

రంగస్థలం విజయోత్సవ వేడుక మరియు IPL నుండి పోటి వలన ఈవినింగ్ షోల కి గట్టి ఎదురుదెబ్బే తగిలింది అని చెప్పొచ్చు. దాంతో సినిమా రోజు ను అనుకున్న లెవల్ లో ముగించకున్నా పర్వాలేదు అని మాత్రమె అనిపించుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర.

రెండో రోజు మొత్తం మీద సినిమా 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసినట్లు అంచనా వేస్తున్నారు. సినిమా బ్రేక్ ఈవెన్ కి 27 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన నేపధ్యంలో ఎంతవరకు కలెక్షన్స్ ని స్టడీ గా సాధిస్తుంది అనేది శని మరియు ఆదివారాల్లో వచ్చే కలెక్షన్స్ పై ఆధారపడి ఉందని చెప్పొచ్చు. మరి ఎం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here