లవ టీసర్ వచ్చేసింది…150 కోట్ల కళ కనిపిస్తుంది…ఏమంటారు??

0
1722

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్న లేటెస్ట్ మూవీ జైలవకుశ…భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటికే జై గురించి అందరికీ తెలిసిపోగా ఇప్పుడు లవ గురించి కూడా తెలిసిపోయింది.

జై మాస్ ని మెప్పించాగా లవ టీసర్ క్లాస్ ని విపరీతంగా ఆకట్టుకుంది…టీసర్ లో ఎన్టీఆర్ హైలెట్ అయినంతగా మరెవ్వరూ హైలెట్ అవ్వలేదు అని చెప్పొచ్చు. క్లాస్ లుక్స్ తో మాస్ ని పూర్తిగా మరిపించి శెభాష్ అనిపించుకున్నాడు యంగ్ టైగర్.

ఇక టీసర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమా రేంజ్ 100 కోట్లు కాదు 150 కోట్లు అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు…టాక్ గత మూడు సినిమాల మాదిరిగా ఉంటె ఎన్టీఆర్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదురులేనట్లే అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here