జస్ట్ 9 నిమిషాల్లో వరల్డ్ వైడ్ భీభత్సం..ఏ ప్లేస్ లో ట్రెండ్ అవుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
1102

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సోషల్ మీడియాలో ప్రస్తుతం తిరుగులేని ఫాలోయింగ్ ఉంది…మిగిలిన హీరోల వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయినా ఎన్టీఆర్ కి సంభందించిన వార్తలు మాత్రం సునామీలా ట్రెండ్ అవ్వడం ఖాయం.

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జైలవకుశలోని రెండో టీసర్ లవ యూట్యూబ్ లో అప్లోడ్ అయినప్పటి నుండి రికార్డుల బెండు తీస్తూ సంచలనం సృష్టిస్తూ దూసుకుపోతుండగా ఇలా టీసర్ రిలీజ్ అయ్యిందో లేదో కేవలం 9 నిమిషాల్లో ప్రపంచవ్యాప్తంగా టాప్ 24 ప్లేస్ లో ట్రెండ్ అయ్యి రికార్డులకెక్కింది.

ఇక ఇప్పుడు టాప్ 13 ప్లేస్ లో ట్రెండ్ అవుతూ సంచలన రికార్డు సృష్టిస్తున్న ఈ టీసర్ కి ఆడియన్స్ నుండి వస్తున్న రెస్పాన్స్ కూడా పీక్స్ లో ఉందని చెప్పొచ్చు..ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఏ రేంజ్ కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుందో అని అందరు ఇప్పటి నుండే సెప్టెంబర్ 21 కోసం ఎదురుచూస్తున్నారు.

Related posts:

అక్షరాల 9 కోట్లు...చరిత్రకెక్కె నాన్ బాహుబలి రికార్డు కొట్టిన పవన్ కళ్యాణ్
అప్పట్లో నాగ...ఇప్పుడు జైలవకుశ..షాకింగ్ కంపారిజన్
లవ టీసర్ వచ్చేసింది...150 కోట్ల కళ కనిపిస్తుంది...ఏమంటారు??
ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల స్టొరీ 70%....ఫ్యాన్స్ కి పూనకాలే
11 వ రోజు జైలవకుశ కలెక్షన్స్ చూస్తె మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం
ఒక్కటి కొడితే ఎన్టీఆర్ శిఖరం ఎక్కడం ఖాయం
నిజం అయితే పండగే...ఇండస్ట్రీ మొత్తం ఊపేస్తున్న న్యూస్
2 రోజుల్లో 23 కోట్లు...నాని దెబ్బకి టాలీవుడ్ మొత్తం షాక్
"జై సింహా" ఆడియో ని బాయ్-కాట్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్...కారణం ఇదే
స్టార్ హీరోలను మించిన జయజానకినాయక TRP రేటింగ్
సూర్య "గ్యాంగ్" తెలుగు బిజినెస్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
అజ్ఞాతవాసి అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఈయన తెల్చేస్తాడట!!
Day 4 ఓ రేంజ్ లో కుమ్మేసిన జై సింహా...బాలయ్య మాస్
మన బాహుబలి దరిదాపుల్లోకి కూడా రాని పద్మావాత్...బాలీవుడ్ మొత్తం షాక్
మహేష్ భరత్ అనే నేను షాకింగ్ అప్ డేట్...రీ షూట్??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here