బ్లాక్ బస్టర్ సినిమా వదులుకున్న అఖిల్…ఏ సినిమానో తెలుసా??

0
3751

  సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి…అది అప్ కమింగ్ స్టార్స్ కి అయితే సినిమాల సెలెక్షన్ లో కానీ స్టొరీలను అంచనా వేయడంలో కానీ ముందు చూపు ఉండాలి… కమర్షియల్ గా ఎదగాలి అని కోరుకునే స్టార్ కిడ్స్ ఈ విషయంలో సరైన స్రిప్ట్ సెలెక్షన్ తెలిసి ఉండాలి. కానీ ఈ విషయంలో కొందరు మాత్రమే తమ కెరీర్ లో వేసే ప్రతీ అడుగు ఆచి తూచి వేస్తూ దూసుకు పోతున్నారు.

అక్కినేని హిరో అఖిల్ లేటెస్ట్ గా నటించిన హలో సినిమా యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన కలెక్షన్స్ ని సాధించడంలో విఫలం అయ్యింది. ఈ సినిమా సెలెక్షన్ సమయంలో బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ ఆఫర్ వస్తే నో చెప్పాడట.

బాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ అయిన హె జవానీ హై దీవాని సినిమాను అఖిల్ తో తెలుగు లో రీమేక్ చేయాలి అని భావించారు. కమర్షియల్ హంగులు అన్ని ఉన్న ఆ సినిమాను కాదని అఖిల్ హలో కి ఓకే చేశాడట…కానీ హలో పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే… ఇకమీదట అయిన అఖిల్ మంచి కమర్షియల్ సినిమాలు చేయాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Related posts:

ఆగస్టు 25 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ న్యూ టార్గెట్ ఇదే
పూరీజగన్నాథ్ మార్క్ డైలాగ్ తో పైసావసూల్ టీసర్...ఫ్యాన్స్ కి పూనకాలే
అప్పట్లో నాగ...ఇప్పుడు జైలవకుశ..షాకింగ్ కంపారిజన్
ఇదీ రికార్డ్ అంటే...ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే రికార్డ్ ఇది
ఒంటిచేత్తో 80 కోట్లు...ఎన్టీఆర్ క్రేజ్ పవర్ ఇది కాదు
గరుడ వేగ ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందో తెలుసా??
నాని సినిమాకి ఈ రేంజ్ క్రేజా...టాలీవుడ్ మొత్తం.....??
గోపీచంద్ "ఆక్సీజన్" ఎంత కలెక్ట్ చేస్తే క్లీన్ హిట్ అవుతుందో తెలుసా??
2 రోజుల్లో 23 కోట్లు...నాని దెబ్బకి టాలీవుడ్ మొత్తం షాక్
మరో మెగాస్టార్ సాంగ్ రీమిక్స్ చేస్తున్న సాయిధరం తేజ్...ఏ సాంగో తెలుసా??
పవర్ స్టార్ దెబ్బ కి నేషనల్ మీడియా మైండ్ బ్లాంక్ అయ్యింది సామి!!
ఇంటెలిజెంట్ డే 3 కలెక్షన్స్....రక్తకన్నీరు సామి!!
రామ్ చరణ్ విలన్ కి అన్ని డబ్బులా...టాలీవుడ్ మొత్తం షాక్
ఎన్టీఆర్28 పై సెన్సేషన్ కామెంట్స్ చేసిన పూజా హెడ్గే!!
ఇంత సస్పెన్స్ ఏంటి....ఏముందని??...అందరూ షాక్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here