“మహానటి” అఫీషియల్ టీసర్ 1….చరిత్ర కి సాక్ష్యం కండి!!

0
227

  2018 లో రిలీజ్ కాబోతున్న క్రేజీ సినిమాల్లో ఓ సినిమా చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. కీర్తి సురేష్, దల్కర్ సల్మాన్, సమంత….ఇలా చాలా మంది స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న సినిమా మహానటి… అలనాటి మేటినటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో ఈ జనరేషన్ నటులకు ఆడియన్స్ కి తెలియని ఎన్నో విషయాలను తెలియ జేయబోతున్నారట… దాంతో సినిమాపై ఉన్న పళంగా క్రేజ్ పెరిగింది అని చెప్పొచ్చు..

కాగా ఈ సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్స్ ని ఒక్కొటిగా రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేయగా ఇప్పుడు సినిమా లోగో లాంచ్ సర్పైజ్ ని రిలీజ్ చేశారు. సావిత్రి వెండితెరపై తన నటనతో ఎలా ఆకట్టుకుందో చరిత్రలో అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి సినిమా చూడాల్సిందే అంటూ…

రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లోగో టీసర్ తెగ ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు. కీర్తి సురేష్ కి మరియు సమంత కి ఇది లైఫ్ టైం మూవీ అంటూ ఇప్పటి నుండే వార్తలు శిఖారు చేస్తున్నాయి. మీరు ఈ టీసర్ ని చూసి ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here