సినీ చరిత్రలో తొలిసారి…మహానటి సంచలన రికార్డ్!!

0
200

  బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ పవర్ ఏంటో చూయిస్తూ రీసెంట్ గా రిలీజ్ అయిన మహానటి అల్టిమేట్ కలెక్షన్స్ తొ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ దూసుకు పోతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మధ్యకాలంలో ఈ రేంజ్ లో పాజిటివ్ టాక్ మరే సినిమా కి కూడా దొరకలేదు అని చెప్పాలి. ఆ టాక్ తో రెండు రాష్ట్రాల్లో స్లో గా మొదలు అయినా అల్టిమేట్ లెవల్ లో పికప్ ని సాధించింది ఈ సినిమా.

ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా కి అడ్డు లేకుండా పోయింది. అప్పటికే రిలీజ్ అయిన పెద్ద సినిమాలను రీప్లేస్ చేస్తూ రోజు రోజు కి కలెక్షన్స్ స్టడీ గా కొనసాగుతూ దూసుకు పోతున్న ఈ సినిమా రిలీజ్ అయిన 8 రోజులలోనే ఏకంగా 1.9 మిలియన్ మార్క్ ని అందుకుంది.

ఇప్పుడు 2 మిలియన్ ని అందుకోబోతున్న ఈ సినిమా సౌత్ సినీ హిస్టరీలోనే ఓవర్సీస్ లో 2 మిలియన్ మార్క్ ని అందుకోబోతున్న ఏకైక సినిమా గా ఆల్ టైం హిస్టారికల్ రికార్డ్ ను నమోదు చేయనుంది. దాంతో పాజిటివ్ టాక్ కి ఉన్న పవర్ ఏంటో ఈ సినిమా నిరూపించింది అని విశ్లేషకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here