ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ని దాటేసిన ఆల్ టైం డిసాస్టర్…విచిత్రం!!

0
251

  తెలుగు సినిమా చరిత్రను దశదిశలా వ్యాప్తింపజేసిన సినిమా బాహుబలి…తెలుగు సినిమా చరిత్రలో ఆల్ టైం బిగ్గెస్ట్ లాస్ మూవీ గా నిలిచిన సినిమా స్పైడర్…అలాంటిది స్పైడర్ బాహుబలి ని బ్రేక్ చేయడం ఏంటి అనుకుంటున్నారా…నిజంగానే స్పైడర్ సినిమా బాహుబలి ని బ్రేక్ చేసి షాక్ ఇచ్చింది. మహేష్ ఇది వరకు ఫ్లాఫ్ మూవీ 1 నేనొక్కడినే కూడా బాహుబలి మొదటి పార్ట్ ని బీట్ చేయగా ఇప్పుడు రెండో పార్ట్ ని స్పైడర్ బ్రేక్ చేసింది.

అది ఇక్కడ కాదు…తమిళ్ లో టెలికాస్ట్ అయిన ఈ సినిమాలను కంపేర్ చేస్తే రెండు సార్లు విజయం మహేష్ నే వరించింది. బాహుబలి మొదటి పార్ట్ కి 10.2 TRP రేటింగ్ రాగా, 1 నేనొక్కడినే కి 11.2 TRP రేటింగ్ దక్కింది. ఇప్పుడు బాహుబలి 2 కి అక్కడ 10.3 TRP రేటింగ్ రాగా…

మహేష్ స్పైడర్ కి 10.42 TRP రేటింగ్ దక్కింది. ఇలా రెండు సార్లు ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ మూవీ TRP రేటింగ్ ని ఆల్ టైం డిసాస్టర్ మూవీస్ బ్రేక్ చేయడం అక్కడ మహేష్ కి ఉన్న క్రేజ్ కి నిదర్శనంగా మారింది అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts:

బోయపాటి మాస్ పవర్...జయ జానకి నాయక ఫస్ట్ డే కలెక్షన్స్ అప్ డేట్
మహేష్ ఫస్ట్...ఎన్టీఆర్ సెకెండ్...ఇది ఫైనల్ కానీ!!
జయజానకినాయక రెండో వీకెండ్ లో ఎంత వసూల్ చేసిందో తెలుసా??
4 రోజుల్లో 31 కోట్లు..బాలయ్య కొట్టాడు కానీ!!!
టాప్ 25 ప్లేస్: వరల్డ్ వైడ్ గా జైలవకుశ భీభత్సం ఇది
రామ్ చరణ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్...నిజం అయితే రచ్చ పీక్స్
4 రోజుల్లో 90 కోట్లు...ఎన్టీఆర్ దెబ్బకి ఇండస్ట్రీ మొత్తం షాక్
జైలవకుశ 5 రోజుల కలెక్షన్స్...100 కోట్ల రావణుడి దండయాత్ర
4.5 టార్గెట్...1.5 రిజల్ట్...టోటల్ ఇండస్ట్రీ మైండ్ బ్లాంక్
పెట్టిన బడ్జెట్ 10...అమ్మింది 16...ఇప్పటి వరకు ఎంత వచ్చిందో తెలిస్తే షాక్??
గోపీచంద్ [ఆక్సీజన్] రివ్యూ...సూటిగా సుత్తి లేకుండా!!
"మహానటి" అఫీషియల్ టీసర్ 1....చరిత్ర కి సాక్ష్యం కండి!!
MCA డే 2 నైజాం కలెక్షన్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!!
ఏం స్పీడ్ రా బాబు...మెగా పవర్ స్టార్ కుమ్మేస్తున్నాడు!!
100 కోట్ల సినిమాకి నో చెప్పిన సూపర్ స్టార్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here