మహేష్ స్పైడర్ టోటల్ బడ్జెట్-బిజినెస్-టోటల్ కలెక్షన్స్…టోటల్ లాస్ ఎంతో తెలుసా??

0
2093

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన లేటెస్ట్ మూవీ స్పైడర్ బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా బరిలో నిలిచి మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్నా తర్వాత మాత్రం అంచనాల ను అందుకోవడం లో విఫలం అయ్యి తర్వాత తేరు కోలేక పోయింది. తమిళ్ కలెక్షన్స్ సినిమాను కొంతమేర సేఫ్ చేసి నా కానీ ఓవరాల్ గా కొండంత ప్రీ రిలీజ్ బిజినెస్ ని స్పైడర్ అందుకోలేక టాలీవుడ్ చరిత్రలో బిగ్గెస్ట్ ఫ్లాఫ్ గా మిగిలి పోయింది.

ఈ సినిమా కి మొత్తం మీద 120 కోట్ల బడ్జెట్ అవ్వగా సినిమా మొత్తం మీద ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో 124.6 కోట్ల బిజినెస్ దక్కించుకుని సంచలనం సృష్టించింది. కాగా అందులో ఒక్క తెలుగు వర్షన్ నే 104.6 కోట్లవరకు ఉండటం విశేషం.

కాగా టోటల్ రన్ లో సినిమా 64 కోట్ల షేర్ ని అందుకోగా అందులో తెలుగు వర్షన్ షేర్ 49 కోట్లు రాగా తమిళ్ మరియు మళయాళ కలెక్షన్స్ 15 కోట్ల మేర వచ్చాయి. దాంతో ఓవరాల్ గా 60.6 కోట్ల నష్టం ఒక్క తెలుగు వర్షన్ 55.6 కోట్ల నష్టాన్ని మిగిలించి టాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైం బిగ్గెస్ట్ డిసాస్టర్ గా మిగిలిపోయింది స్పైడర్ సినిమా.

Related posts:

నేనే రాజు నేనే మంత్రి ఫస్ట్ రివ్యూ...హిట్టా-ఫట్టా
స్టార్ మా కి ఎన్టీఆర్ దేవుడయ్యాడు...6 వ సారి కూడా అంటే అరాచకమే
యంగ్ టైగర్ ముందు 0.4 మిలియన్ టార్గెట్...కొడతాడా లేదా
రంగస్థలం1985 ఒక కళాఖండం...ఇండస్ట్రీ షాకింగ్ కామెంట్స్
ఫిదా 2 వ రోజు కలెక్షన్స్ ఎన్నో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఎన్టీఆర్ సినిమాపై ఆ నిర్మాత నమ్మకం పీక్స్....ఆల్ టైం రికార్డు కొట్టాడు
కంచుకోటలో ఎన్టీఆర్ భీభత్సం...400 తో ఇండస్ట్రీ రికార్డ్
వీళ్ళెం ఫ్యాన్స్ రా బాబు...ఏకంగా వరల్డ్ రికార్డ్ కొట్టారు
నాని MCA రివ్యూ...సూటిగా సుత్తిలేకుండా...కుమ్మేసిన నాని!! కానీ
మరో మెగాస్టార్ సాంగ్ రీమిక్స్ చేస్తున్న సాయిధరం తేజ్...ఏ సాంగో తెలుసా??
అజ్ఞాతవాసి డీల్ సెట్ కాలేదు...ఇక యుద్ధం తప్పేలా లేదు!!
పవన్ చేతులెత్తేశాడు....ఆ కథ కి హీరో ఎవరు??
ఇది మామూలు డిసాస్టర్ కాదు..చరిత్రకెక్కే డిసాస్టర్ సామి!!
అల్లు శిరీష్ "యుద్దభూమి" తెలుగు రేటు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!
ఎన్టీఆర్28 పై సెన్సేషన్ కామెంట్స్ చేసిన పూజా హెడ్గే!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here