మన బాహుబలి దరిదాపుల్లోకి కూడా రాని పద్మావాత్…బాలీవుడ్ మొత్తం షాక్

0
595

ఒకప్పుడు టాలీవుడ్ అంటే బాలీవుడ్ కి కొంచెం చిన్న చూపు ఉండేది అనడంలో ఎలాంటి పొరపాటు లేదు. కానీ ఎప్పుడైతే బాహుబలి వచ్చిందో ఒక్కసారిగా బాలీవుడ్ కి దిమ్మ తిరిగింది. కేవలం తెలుగు డబ్బింగ్ సినిమా అక్కడి బాక్స్ ఆఫీస్ ని ఎవరు అందుకోలేని విధంగా రికార్డ్ కొట్టేసింది. బాహుబలి 1 అండ్ 2 సినిమాలు నార్త్ స్టేట్స్ లలో మంచి ఓపెనింగ్స్ ను అందుకున్నాయి. దీంతో అప్పటి నుంచి బాహుబలి రికార్డులను క్రాస్ చేయడానికి బాలీవుడ్ ప్రయత్నాలు చేస్తోంది.

ఇక అసలు విషయానికి వస్తే రీసెంట్ గా రిలీజ్ అయిన పద్మవత్ సినిమా బాహుబలి రికార్డులను మొదటి రోజు బ్రేక్ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ వారికి సాధ్యం కాలేదు. బాహుబలి 2 మొదటి రోజు హిందీ వెర్షన్ లో రూ.43 కోట్లను క్రాస్ చేసింది. పద్మావతి మాత్రం రూ.18-19 కోట్లను క్రాస్ చేసిందని తెలుస్తోంది. అంటే ఆ సినిమా కనీసం బాహుబలి దరిదాపుకు కూడా రాలేదు. అయితే గుజరాత్ – రాజస్థాన్ వంటి ప్రముఖ రాష్ట్రాలలోని ఏరియాల్లో సినిమా రిలీజ్ కాలేదు.

ఒకవేళ ఆ కలెక్షన్స్ ను జత చేసినా సినిమా 25 దగ్గర్ లో టచ్ అయ్యేది. వివాదాల కారణంగా సినిమాకు ప్రమోషన్ బాగానే పెరిగింది. సినిమా రిలీజ్ తరువాత కూడా వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉండడంతో కొన్ని చోట్ల ఇంకా సినిమా రిలీజ్ కాలేదు. ఇక బాహుబలి రికార్డులను అయితే పద్మావతి ఏ దశలోనూ అందుకోలేదని అర్థమైపోయింది. గత నెలలో ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ పై సల్మాన్ కన్నేసిన జస్ట్ లో మిస్ అయ్యాడు. టైగర్ జిందా హై మొదటి రోజు రూ.34 కోట్లను కలెక్ట్ చేసింది.

Related posts:

సెప్టెంబర్ 10 సక్సెస్ మీట్ లో మరో స్పెషల్...తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
మహేష్-ఎన్టీఆర్-పవన్ ల సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేసిన దిల్ రాజు
2 చోట్ల కలిపి 25 కోట్లు..కెరీర్ బెస్ట్ కొట్టేసిన తలైవా
8 వ రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఎన్టీఆర్ జైలవకుశ 3 కోట్లు వెనక్కి...నిజమెంత??
రెండో రోజు రాజా ది గ్రేట్ కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
కొట్టేశాడు....అల్టిమేట్ రికార్డ్ తో ఎలైట్ లీగ్ లో అడుగుపెట్టిన ఎన్టీఆర్
గోపీచంద్ "ఆక్సీజన్" ఎంత కలెక్ట్ చేస్తే క్లీన్ హిట్ అవుతుందో తెలుసా??
అక్షరాలా 600 షోలు...పవర్ స్టార్ క్రేజ్ పవర్ ఇది
జవాన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్...ఫ్యాన్స్ కి పూనకాలే
బాలయ్య జై సింహా టీసర్ రిలీజ్ డేట్ ఇదే...ఫ్యాన్స్ కి పూనకలే!!
రామ్ చరణ్-ఎన్టీఆర్ సినిమాల కలెక్షన్స్ బ్రేక్...నాని దిమ్మతిరిగే షాక్
జై సింహా భీభత్సం...పోటి లో కూడా ఇటు 250 అటు 300 తో సంచలనం
ఎన్టీఆర్ ఫాన్స్ కి షాకింగ్ న్యూస్...త్రివిక్రమ్ ఎన్టీఆర్ లు సిట్టింగ్ ల మీద సిట్టింగ్ లు!!
17 కోట్లతో ఛలో అల్టిమేట్ కలెక్షన్స్ రికార్డ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here