సోషల్ మీడియా లో ఫ్లాఫ్ అన్నారు కలెక్షన్స్ చూసి షాక్ అవుతున్నారు

0
494

  సోషల్ మీడియా….ఈ మధ్య ఎ సినిమా వచ్చినా ఆ సినిమా టాక్ ఏంటి హైలెట్స్ ఏంటి అనేవి అందరికీ అతి సులువుగా చేరుతున్న ఫ్లాట్ ఫామ్…ఈ సోషల్ మీడియా వలన సినిమాలలో కొన్నింటికి పాజిటివ్ టాక్ వలన హెల్ప్ అయితే కొన్ని సినిమాలకు నెగటివ్ టాక్ వలన నష్టాలు తప్పట్లేదు…ఈ ఎఫెక్ట్ ఇప్పుడు నాని నటించిన MCA సినిమాపై కూడా మొదటి రోజు నుండే నెగటివ్ టాక్ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే..

ఇక సినిమా పోయిందని అంచనాలను అందుకోలేదని ఎన్నో విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువేత్తగా ఇక సినిమాను దేవుడే సేఫ్ చేయాలి అని అంతా అనుకున్నారు. కానీ ఎవ్వరి ఊహలకు అందుకుండా సినిమా కలెక్షన్స్ రోజు రోజుకి స్టడీగానే ఉన్నాయి కానీ ఎక్కడా డ్రాప్ అవ్వలేదు.

సేఫ్ జోన్ లో సినిమా నిలవడానికి పెద్ద సమయం కూడా పట్టదని ఇప్పుడు సినిమా కలెక్షన్స్ చూసి ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. రెండో వీకెండ్ ముగిసే లోపు MCA సినిమా నాని ఖాట్లావు మరో హిట్ సినిమాగా నిలవడం ఖాయమని అంటున్నారు. దాంతో సోషల్ మీడియాలో ఎంత ఫ్లాఫ్ అన్నా కానీ MCA సినిమా ప్రేక్షకుల మనసు గెలిచి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపించింది అని చెప్పొచ్చు.

Related posts:

సైరా నరసింహారెడ్డి ఫస్ట్ లుక్...మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించిన మెగాస్టార్  
బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వాలి అంటే అర్జున్ రెడ్డి ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా?
యూట్యూబ్ లో అల్పపీడనం...యంగ్ టైగర్ సునామీ రాబోతుంది....
150 కోట్లకు తగ్గేది లేదు...జైలవకుశ ట్రైలర్ పై మీరేమంటారు??
బాలయ్య పైసావసూల్...దిమ్మతిరిగే షాకింగ్ అప్ డేట్
ఏంటయ్యా రామ్ చరణ్...ఏంటి ఈ వీర విద్వంసం అసలు??
{స్పెషల్ షో}ఫ్యాన్స్ షో రెస్పాన్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
రంగస్థలం1985 పై షాకింగ్ న్యూస్...ఇండస్ట్రీ మైండ్ బ్లాంక్ అయ్యింది
కేరళలో ఎన్టీఆర్ క్రేజ్...జనతాగ్యారేజ్ ఎఫెక్ట్ ఇప్పటికీ పీక్స్
అఖిల్ ||హలో|| ఓవర్సీస్ కలెక్షన్స్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
NTR ర్యాంక్ 6...టాలీవుడ్ మొత్తం షాక్
రీమేక్ సినిమా చేద్దాం అన్నారు...నా ఆన్సర్ ఇదే!!
రామ్ చరణ్ పై "రంగస్థలం" యూనిట్ షాకింగ్ కామెంట్స్
ఇది నా లవ్ స్టొరీ...ఫైనల్ టాక్...హిట్టా ఫట్టా!!
ఎట్టకేలకు అఫీషియల్ అనౌన్స్ మెంట్...ఫుల్ డీటైల్స్ ఇవే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here