30 కోట్ల టార్గెట్….70 కోట్లు కొట్టిన నాని…హ్యుమంగస్

0
270

  ఒకటి తర్వాత ఒకటి వరుస విజయాలతో దూసుకు పోతున్న హీరో నాని నటించిన లేటెస్ట్ మూవీ MCA బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ ని ముగించింది… 2017 ఇయర్ లో నేను లోకల్ మరియు నిన్ను కోరి లాంటి రెండు హిట్స్ తర్వాత నాని నటించిన సినిమా అవ్వడం సాయి పల్లవి మరియు హిట్ల మీద హిట్లు నిర్మాతగా కొడుతున్న దిల్ రాజు నిర్మాత అవ్వడం తో ఈ సినిమా పై క్రేజ్ పెరిగింది.

ఆ క్రేజ్ కి తగ్గట్లు స్టొరీ యునానిమస్ హిట్ టాక్ ని తెచ్చుకోకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర క్రిస్టమస్ వీకెండ్ లో సూపర్బ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ఈ సినిమా టోటల్ గా 30 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ లో 41 కోట్ల షేర్ ని అందుకుంది.

అందులో రెండు తెలుగు రాష్ట్రలల్లోనే 33.5 కోట్ల షేర్ ఉండటం విశేషం…నైజాంలో 14.25 కోట్లు…సీడెడ్ లో 5 కోట్లు…టోటల్ ఆంధ్రా లో 18.25 కోట్ల షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది…టోటల్ గా 41 కోట్లు 70 కోట్ల గ్రాస్ తో నాని కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి MCA సినిమా సంచలనం సృష్టించింది…

Related posts:

నితిన్ లై ఫస్ట్ డే కలెక్షన్స్...ట్రేడ్ కి షాక్ ఇచ్చిన నితిన్
జైలవకుశ ఆడియో రిలీజ్ డేట్ అది కాదు...అసలు డేట్??
ఫిదా దెబ్బకి ముగ్గురు స్టార్ హీరోల సినిమాల రికార్డులు బ్రేక్...టోటల్ ఇండస్ట్రీ షాక్
అల్లుఅర్జున్ లాస్ట్ 5 సినిమాల కలెక్షన్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం
రాజమౌళికి షాక్ ఇస్తూ ఎన్టీఆర్ తో ||200 కోట్ల|| సినిమా!
10 ఏళ్ళు...మగధీరుడి హిస్టారికల్ రికార్డు
బాలయ్య102 ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్...ఫ్యాన్స్ కి పూనకాలే ఇక
5 రోజుల్లో 36 కోట్లు...భీభత్సం సృష్టించిన రవితేజ
మహేష్ పవన్ లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఎన్టీఆర్
అక్షరాలా 5,00,00,000...నాని కెరీర్ లో అల్టిమేట్ రికార్డ్
ఈ జనరేషన్ హీరోలలో ఎవ్వరు సాధించని ఘనత...ఉత్తమ ||హీరో-విలన్||
120 కోట్ల బడ్జెట్ 100 కోట్ల బిజినెస్...సినిమా డిసాస్టర్...హీరో నిర్ణయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
10 కోట్లు వసూల్ చేసిన అఖిల్...పోటి లో కుమ్మేశాడు...కానీ!!
15 రోజుల ముందే...పవర్ స్టార్ ఫ్యాన్స్ మీసం మెలేసే న్యూస్!!
ఎన్టీఆర్ ఇచ్చే షాక్ ఊహాతీతం...కాచుకోండి!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here