2 విషయాల్లో తీవ్రంగా హార్ట్ అయిన మెగా ఫ్యాన్స్…అవి ఏంటి అంటే??

0
1920

   మెగా ఫ్యామిలీ హీరోలు ఎంతమంది ఉన్నా అభిమానులు ఎంత మంది హీరోలను అభిమానించినా కానీ వరుసగా ఆర్డర్ లో చెప్పండి అంటే మాత్రం మెగాస్టార్ నుండి అల్లు శిరీష్ వరకు ఒక్కో పేరు చెబు తారు. కాగా మొదటి ప్లేస్ లో మెగా స్టార్ ఉంటే రెండో ప్లేస్ లో పవన్ కళ్యాణ్ తర్వాత రామ్ చరణ్, అల్లుఅర్జున్ తదితరుల పేర్లు చెప్పడం కామన్ గా జరుగుతూ ఉండటం మనం చూస్తూ వచ్చాం.

కాగా రీసెంట్ గా జరిగిన మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ జవాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొందరు హార్డ్ కోర్ మెగా ఫ్యాన్స్ రెండు విషయాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీ ల విషయంలో మెగాస్టార్ ని పక్కకు పెట్టి పవన్, అల్లుఅర్జున్, రామ్ చరణ్, సాయిధరంతేజ్ ల ఫోటోలు పెట్టడం అయితే……

మరోటి యాంకర్ మాటలో మాట మెగా ఫ్యామిలీ అంటే చిరు, పవన్, అల్లుఅర్జున్, సాయిధరంతేజ్, రామ్ చరణ్ అంటూ చెప్పిన మాటకి ఒక ఫ్యాన్ ఏకంగా మైక్ లోనే మెగా ఫ్యామిలీ అంటే చిరు, పవన్ మరియు రామ్ చరణ్…తర్వాతే మిగిలిన వాళ్ళు అంటూ చేసిన కామెంట్స్ తో అంతా షాక్ అయ్యారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here