మెగా ఫ్యాన్స్ కి దిమ్మతిరిగే షాక్…ఎవ్వరూ ఊహించని షాక్ ఇది

0
2798

మెగా ఫ్యాన్స్ ఈ సారి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజున టోటల్ వరల్డ్ వైడ్ గా సంచలన రికార్డులతో దుమ్ము దులిపేయాలని ఎన్నో ప్లానింగ్స్ చేశారు…దాంట్లో మొదట్లో సక్సెస్ అయిన తర్వాత వరుసగా సైరానరసింహరెడ్డి లోగో మరియు మోషన్ పోస్టర్ రిలీజ్ అవ్వడంతో ఒక రికార్డ్ అనుకుంటే మరో రికార్డ్ వచ్చి పడింది.

ఈ మధ్య మన హీరోల పుట్టినరోజు సమయంలో భారీ ఎత్తున ట్రెండ్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం…మెగాస్టార్ పుట్టినరోజున కూడా సంచలన రికార్డులు నమోదు అవ్వడం ఖాయమని అంతా అనుకుంటున్న సమయంలో సైరానరసింహరెడ్డి లోగో మరియు మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.

దాంతో 24 గంటల్లో కేవలం 3 లక్షల 12 వేల ట్వీట్స్ మాత్రమే పోల్ అయ్యి రికార్డులను బ్రేక్ చేయలేకపోయింది ఈ సినిమా కానీ…మోషన్ పోస్టర్ మాత్రం ఇండస్ట్రీ రికార్డులతో పాటు ఇండియన్ సినిమా రికార్డులు కూడా తిరగరాసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here