మెగా ఫ్యాన్స్ మీసం మెలేసే న్యూస్…రామ్ చరణ్ 365 డేస్ కష్టం ఇది

0
429

  ఒక సినిమా కోసం ఒక్కో హీరో ఒక్కో విధంగా కష్టపడుతూ ఉంటారు… కొందరు రియల్ యాక్షన్ సీన్స్ చేస్తారు…మరికొందరు కొన్ని నియమ నిష్టలు మెయిన్ టైన్ చేస్తారు…వీటిలో ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన లేటెస్ట్ మూవీ రంగస్థలం 1985 కోసం పడ్డ కష్టం కూడా చేరుతుంది అని చెప్పొచ్చు.. బహుశా టాలీవుడ్ హీరోలలో ఎవ్వరు చేయని పని తన సినిమా కోసం రామ్ చరణ్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

ఆ పని వినడానికి పెద్ద విషయంలా అనిపించకపోవచ్చు కానీ ఇన్నాళ్ళు చేయడం మామూలు విషయం కాదు…ఇంతకూ ఆ పని ఏంటో తెలుసా…గడ్డం పెంచడం…చాలా సింపుల్ కానీ మహా అయితే ఎన్నాళ్ళు పెంచుతాం చెప్పండి…నెలా, రెండు నెలలు మహా అయితే 4 నెలలు పెంచుతారు..

కానీ రామ్ చరణ్ మాత్రం రంగస్థలం 1985 సినిమా కోసం ఏకంగా 1 ఏడాదికి పైగా గడ్డాన్ని పెంచుతూనే ఉన్నాడు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా షేవ్ చేయించుకోకుండా కష్టపడ్డ రామ్ చరణ్ మరికొన్నాళ్ళు ఇదే కష్టాన్ని పడనున్నాడు…ఇది నిజంగా రామ్ చరణ్ సినిమాపై తనకున్న పాషన్ ఎలాంటిదో చెప్పే న్యూస్ అని చెప్పొచ్చు.

Related posts:

నేనే రాజు నేనే మంత్రి రెండోరోజు కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ట్రేడ్ లో జైలవకుశ ఎక్స్ పెర్టేషన్స్...ఆ మార్క్ ఖాయం
6 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర పైసావసూల్ స్టేటస్...షాకింగ్
మెగాస్టార్ కనుక ఆ సీన్ చేస్తుంటేనా
100 కోట్లా అంత సీన్ లేదు...పవన్ సినిమాపై షాకింగ్ కామెంట్స్
7 రోజుల్లో అత్యధిక షేర్ సాధించిన టాప్ 5 సినిమాలు ఇవే
ఎన్టీఆర్ సినిమాపై ఆ నిర్మాత నమ్మకం పీక్స్....ఆల్ టైం రికార్డు కొట్టాడు
జైలవకుశ 9 వ రోజు స్టేటస్...ఫెంటాస్టిక్-మైండ్ బ్లోయింగ్!!
25-63 స్పైడర్ దెబ్బకి ఇండస్ట్రీ మొత్తం షాక్
4 రోజులు 31 కోట్లు...రవితేజ కెరీర్ లో దిమ్మతిరిగే రికార్డ్
"మహానటి" అఫీషియల్ టీసర్ 1....చరిత్ర కి సాక్ష్యం కండి!!
కర్ణాటక స్టేట్ దద్దరిల్లింది సామి....పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫస్ట్ టైం
కళ్యాణ్ రామ్ న్యూ మూవీ టైటిల్ ఎన్టీఆర్ చేతుల మీదుగా??
స్పైడర్-అజ్ఞాతవాసి దెబ్బకి టాలీవుడ్ మొత్తం షాక్
తొలిప్రేమ ప్రీమియర్ షో రివ్యూ...హిట్టా ఫట్టా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here