సౌత్ ఇండస్ట్రీ మొత్తం షాక్:: మెర్సల్ కలెక్షన్స్ ఫేక్!!

0
879

  సౌత్ ఇండియన్ సినిమా హిస్టరీ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఒకటిగా నిలిచిన లేటెస్ట్ మూవీ మెర్సల్….ఇలయధలపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మెర్సల్ సౌత్ ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసి అల్టిమేట్ ఓపెనింగ్స్ తో కోలివుడ్ ఇండస్ట్రీ రికార్డులన్నీ తిరగరాసి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. టోటల్ రన్ లో సినిమా మొత్తంగా 250 కోట్ల వరకు కలెక్షన్స్ ని సాధించినట్లు అక్కడ ట్రేడ్ విశ్లేషకులు తెలియ జేసి సంచలనం సృష్టించారు.

కానీ ఇప్పుడు ఆ కలెక్షన్స్ అన్నీ ఫేక్ అని సినిమా అంత వసూల్ చేయలేదని కొందరు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు… కొందరు తోటి నిర్మాతలు చెబుతుండటం ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ మొత్తం సంచలంగా మారింది అని చెప్పొచ్చు. కానీ కొందరు విశ్లెశకులు ఏమంటున్నారంటే…

సినిమా రికార్డులు చూసి ఓర్వలేని వారే ఇలాంటి అపవాదులు చేస్తున్నారని…కానీ సినిమా నికార్సయిన బ్లాక్ బస్టర్ గా నిలిచిందని చెబుతుండటంతో అసలు ఏది నిజమని ఇప్పుడు సామన్య ప్రేక్షకులు భావిస్తున్నారు. మరి కొందరు సినిమా కలెక్షన్స్ అన్నీ ఫేక్ కాదని మొత్తం మీద 30 నుండి 40 కోట్ల రేంజ్ లో ఫేక్ చేసి ఉండొచ్చని కొత్త వాదన మొదలు పెట్టారు.

Related posts:

జయజానకినాయక రెండో వీకెండ్ లో ఎంత వసూల్ చేసిందో తెలుసా??
ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ చిన్న కండీషన్...ఎన్టీఆర్ ఏమన్నాడో తెలుసా??
అప్పట్లో నాగ...ఇప్పుడు జైలవకుశ..షాకింగ్ కంపారిజన్
ఇదీ ఎన్టీఆర్ జైలవకుశ రియల్ హిస్టారికల్ క్రేజ్...వింటే షాక్ అవ్వాల్సిందే
స్పైడర్ 4 వ రోజు కలెక్షన్స్.....షాకింగ్ కలెక్షన్స్
జైలవకుశ@డే 12...యంగ్ టైగర్ సింహఘర్జన!!
కొట్టేశాడు....అల్టిమేట్ రికార్డ్ తో ఎలైట్ లీగ్ లో అడుగుపెట్టిన ఎన్టీఆర్
డిసెంబర్ 31 పూనకాలే...కాచుకోండి ఇక!!
"జై సింహా" ఆడియో ని బాయ్-కాట్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్...కారణం ఇదే
అఖిల్ హలో క్లీన్ హిట్ కి ఇంకా ఎంత కావాలో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
సంక్రాంతిని ఓ రేంజ్ లో షేక్ చేసిన బాలయ్య భీభత్సం ఈ రేంజ్ లో ఉంది
37 కొట్టిన అఖిల్ "హలో"...కానీ రెండో డిసాస్టర్...
ఇదే తొలిసారి.....మెగా వార్ జరగనుంది...గెలుపు ఎవరిది??
నాని తర్వాత ఆ హిట్ కొట్టిన ఒకేఒక్కడు వరుణ్ తేజ్!!
ఖైదీనంబర్ 150 కన్నా రంగస్థలంకి ఎక్కువ....ఊచకోత ఇది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here