4 కోట్ల టార్గెట్…టోటల్ గా ఎంత లాసో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

0
184

  సీనియర్ యాక్టర్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో కనిపించి చాలా కాలమే అయింది. రీసెంట్ గా గాయత్రి సినిమాతో మరోసారి లీడ్ రోల్ లో కనిపించిన మోహన్ బాబుకి తోడూగా మంచు విష్ణు కూడా స్పెషల్ రోల్ చేసిన ఈ సినిమా కుర్ర హీరోల సినిమాలకు పోటిగా రిలీజ్ అయ్యింది. గాయత్రి పాత్రలో మోహన్ బాబు నటనకి మంచి మార్కులు పడ్డా కానీ సినిమా కమర్షియల్ గా మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది.

సినిమా మొత్తం మీద 3 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కగా సినిమాను ఓవరాల్ గా 3.6 కోట్లకు అమ్మారు…దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మినిమమ్ 4 కోట్లు వసూల్ చేయాల్సిన టార్గెట్ తో బరిలోకి దిగింది. కానీ తొలిరోజు నుండే సినిమాకి షాక్ తగిలింది.

టోటల్ రన్ లో కేవలం 56 లక్షల షేర్ ని మాత్రమె వసూల్ చేసిన ఈ సినిమా సుమారు 3 కోట్లమేర నష్టాలని దక్కించుకుంది. ఈ సినిమా తిరిగి మంచి కంబ్యాక్ ని సొంతం చేసుకోవాలి అని భావించిన మోహన్ బాబు కి ఒకింత షాక్ ని కలిగించింది ఈ సినిమా. మరి గాయత్రి తర్వాత మోహన్ బాబు ఎలాంటి సినిమాతో కంబ్యాక్ చేస్తాడో చూడాలి.

Related posts:

టాలీవుడ్ నంబర్ 1 ఎన్టీఆర్ అని తేల్చేసిన హీరోయిన్
ఆగస్టు 25 నుండి 31 వరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి జాతరే
తెలుగు సినిమా చరిత్రలో టాప్ 10 తెలుగు సినిమాలు
రామ్ చరణ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్ ఇది
షాకింగ్ అప్ డేట్:-500 కోట్ల రామాయణం...మగధీర 2---రెండు కాన్సిల్
2 రోజుల్లో 62 కోట్లు...ఊచకోత కోసిన రావణుడు
ఎన్టీఆర్ 20.69 రికార్డ్ బ్రేక్ చేసిన ఫిదా...ఏ పెద్ద హీరో బ్రేక్ చేయని రికార్డ్ ఇది
లెజెండ్ Vs మనం...ఏది గొప్ప సినిమా...ఏది మంచి సినిమా ??
ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్
జవాన్ 2nd వీకెండ్ స్టేటస్...దిమ్మతిరిగే షాక్ ఇది!!
3 వ రోజు MCA బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత వసూల్ చేసిందో తెలుసా??
పవన్ ని త్రివిక్రమ్ వెన్నుపోటు పోడిచాడా...ఏంటి సామి ఇది!!
ఎన్టీఆర్ ఇచ్చే షాక్ ఊహాతీతం...కాచుకోండి!!
ఎన్టీఆర్28...దిమ్మతిరిగే షాకింగ్ అప్ డేట్!!
ఖైదీనంబర్ 150 కన్నా రంగస్థలంకి ఎక్కువ....ఊచకోత ఇది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here