మహేష్ 640k..అల్లుఅర్జున్ 720k..చరిత్రకెక్కిన అల్లుఅర్జున్

0
259

  తెలుగు సినిమా లలో అభిమానుల మధ్య పోరు రక రకాలు గా ఉంటుంది. ప్రస్తుతం అది సోషల్ మీడియా లో ట్రెండ్ ల విషయం లో స్పష్టంగా కనిపిస్తుంది… ఫస్ట్ లుక్ ట్రెండ్స్, బర్త్ డే ట్రెండ్స్ ఇలా అనేక రకాలుగా ట్రెండ్స్ చేస్తూ అభిమానులు సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ లుక్ ట్రెండ్ విషయంలో అల్లుఅర్జున్ అభిమానులు ఆల్ టైం రికార్డ్ ని నెలకొల్పి సంచలనం సృష్టించారు.

NaaperuSurya Poster Impact All time Record

హైయెస్ట్ ఫస్ట్ లుక్ ట్రెండ్స్ విషయంలో మహేష్ అభిమానులు భరత్ అనే నేను ఫస్ట్ లుక్ తో ఏకంగా 6 లక్షలా 40 వేల ట్వీట్స్ తో సంచలనం సృష్టించి చరిత్రకెక్కగా ఆ రికార్డ్ ను ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నాపేరుసూర్య పోస్టర్ ఇంపాక్ట్ బ్రేక్ చేసింది.

నాపేరుసూర్య ఇంపాక్ట్ పోస్టర్ మొదటి 24 గంటల్లో ఏకంగా 7 లక్షల 20 వేల ట్వీట్స్ తో సరికొత్త సంచలన రికార్డ్ ను నమోదు చేసింది. దాంతో ఈ సరికొత్త రికార్డ్ అల్లుఅర్జున్ సొంతం అయ్యింది. ఇక ఈ రెండు సినిమాలు ముందు క్లాష్ అనుకున్నా ఇప్పుడు ఏప్రిల్ 20 న భరత్ అనే నేను… మే 4 న నాపేరుసూర్య రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే…

NaaperuSurya Poster Impact All time Record

Related posts:

దువ్వాడ జగన్నాథం కేరళ వీక కలెక్షన్స్...టోటల్ ఇండస్ట్రీ షాక్
రెండు రోజుల్లో పైసావసూల్ కలెక్షన్స్ రిపోర్ట్...ఊహలకందని భీభత్సం ఇది
300 థియేటర్స్ లో మూడో వారం...ఎంత కుమ్మితే అంత బెటర్
కర్ణాటక లో స్పైడర్ కి దిమ్మతిరిగే షాక్...రీజన్ ఇదే
టాప్ 2 నాన్ బాహుబలి..GST లేకుంటే...టాప్...ఎన్టీఆర్ క్రేజ్ పవర్
చస్....ఎన్టీఆర్ నట విశ్వరూపానికి ఉత్తమ పురస్కారం...
ఇదీ న్యూస్ అంటే... రామ్ చరణ్ ర్యాంక్ 3...ఫ్యాన్స్ కి పూనకాలే
ఎన్టీఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన డబ్బింగ్ సినిమా...టోటల్ టాలీవుడ్ షాక్
ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్...570 తో ఇండియా టాప్ చెయిర్
4 వ హలో స్టేటస్...దిమ్మతిరిగే షాక్ మరోసారి!!
ఫస్ట్ వీక్ 700----2nd వీక్ 350....బాలయ్య ఊరమాస్
పద్మావతి మినీ రివ్యూ...మూవీ కి ఇదే పెద్ద మైనస్!!
చస్...ఇది కదా రికార్డ్ అంటే...25 కోట్లతో తొలిప్రేమ రికార్డ్!!
చస్...ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి పూనకాలే..మల్టీస్టారర్ 8 నెలల ముందే స్టార్ట్!!
మగధీరుడు లీగ్ మారే టైం వచ్చింది...కాచుకోండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here