కృష్ణార్జున యుద్ధం రెండో రోజు స్టేటస్ తెలిస్తే షాక్!!

0
443

  భలే భలే మోగాడివోయ్ నుండి వరుస విజయాలతో దుమ్ము లేపిన నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కృష్ణార్జున యుద్ధం బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి రోజు టోటల్ గా 5.7 కోట్ల షేర్ వరకు వసూల్ చేసి పర్వాలేదు అనిపించుకున్నా నాని నటించిన MCA, నేను లోకల్ మరియు నిన్ను కోరి లాంటి సినిమాలతో పోల్చితే కొద్దిగా తక్కువ కలెక్షన్స్ ని సాధించి షాక్ ఇచ్చింది ఈ సినిమా.

అయినా కూడా రంగస్థలం పోటి నుండి ఇలాంటి కలెక్షన్స్ అంటే గొప్పే అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మార్నింగ్ మరియు మ్యాట్నీ షోల విషయం లో భారీ డ్రాప్స్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా…

రెండో రోజు వర్కింగ్ డే అవ్వడం తో సినిమా డ్రాప్ ని సొంతం చేసుకోవడం కామన్ అనే చెప్పాలి. కానీ సినిమా బిజినెస్ 26 కోట్లు అవ్వడం తో 27 కోట్లు అందుకోవాల్సిన లెవల్ లో సినిమా జోరు కొనసాగడం లేదని అంటున్నారు. రెండో రోజు సినిమా 2 నుండి 3 కోట్ల మధ్యలో షేర్ అందుకునే చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here