కృష్ణార్జున యుద్ధం Vs MCA….ఫస్ట్ డే కలెక్షన్స్ తేడా తెలిస్తే షాక్!!

0
314

  భలే భలే మోగాడివోయ్ నుండి వరుస విజయాలతో దుమ్ము లేపుతున్న హీరో నాని. కెరీర్ లో ఎప్పుడు లేనంత జోరు తో 2017 ఇయర్ లో మూడు సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే వసూళ్ళతో 100 కోట్ల షేర్ మార్క్ ని మూడు సినిమాలతో అందుకున్న నాని 2018 ఇయర్ లో కృష్ణార్జున యుద్ధం అంటూ కొత్త సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాగా నాని డ్యూయల్ రోల్ కి మంచి పేరు వచ్చినా కానీ…

బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని మొదటి రోజు ఈ సినిమా అందుకోలేకపోయింది. ఇది వరకు నాని నటించిన MCA సినిమా మొదటి రోజు రెండు రాష్ట్రాల్లో 7.57 కోట్ల షేర్ ని టోటల్ వరల్డ్ వైడ్ గా 9.47  కోట్ల షేర్ ని వసూల్ చేసింది.

కాగా ఇప్పుడు కృష్ణార్జున యుద్ధం మొదటి రోజు రెండు రాష్ట్రాల్లో 4.6 కోట్ల షేర్ ని టోటల్ వరల్డ్ వైడ్ గా 5.7 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేసి ఆల్ మోస్ట్ 4 కోట్లు తక్కువ వసూళ్లు అందుకుంది. మరి సినిమా మొదటి వీకెండ్ లో ఎంతవరకు కలెక్షన్స్ ని రాబడుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here