చరిత్ర తిరగరాసిన నాని…ఏ హీరో కి లేని చారిత్రిక రికార్డ్ ఇది

0
1377

  వరుస విజయాలతో దూసుకు పోతున్న నాని ఇప్పుడు మరో చరిత్ర సృష్టించాడు…టాలీవుడ్ హీరోలలో ఎవ్వరికీ లేని ఈ చారిత్రిక రికార్డ్ తో సంచలనం సృష్టించి టోటల్ టాలీవుడ్ కి షాక్ ఇచ్చాడు. ఈ ఇయర్ ఇప్పటికే నేను లోకల్ మరియు నిన్నుకోరి సినిమాలతో సూపర్ డూపర్ హిట్లు కొట్టి దుమ్ము లేపిన నాని రీసెంట్ గా MCA సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మతిరిగే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని షాక్ ఇచ్చాడు.

కాగా ఈ సినిమా ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ ని అందుకోగా టాలీవుడ్ చరిత్రలోనే ఓకే క్యాలెండర్ ఇయర్ లో చేసిన మూడు సినిమాలతో మూడు సార్లు 1 మిలియన్ మార్క్ ని అందుకున్న ఓకే ఒక్కడు గా నిలిచి చారిత్రిక రికార్డ్ సొంతం చేసుకున్నాడు.

స్టార్ హీరోలు ఎవ్వరు ఇయర్ కి మహా అయితే 2 సినిమాలకు మించి చేయలేకపోవడం…నాని వరుసగా మూడు నాలుగు సినిమాలు చేయగలుగుతుండటంతో ఈ అల్టిమేట్ రికార్డ్ నాని వశం అయ్యింది. మరి ఫ్యూచర్ లో ఈ రికార్డ్ బ్రేక్ చేసే హీరో ఎవరు అవుతారో చూడాలి. లేక నాని 2018 లో మరోసారి తన రికార్డ్ ను తాను తిరగరాసినా ఆశ్యర్యపోనవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts:

రావణ సునామీకి ఇండస్ట్రీ రికార్డులు చెల్లాచెదురు
చరిత్రకెక్కిన పవర్ స్టార్ భీభత్సం...బాహుబలి తర్వాత పవన్ సినిమానే
1900 థియేటర్స్ లో జైలవకుశ...కలెక్షన్స్ సునామీ ఖాయం
స్పైడర్ 4 వ రోజు కలెక్షన్స్.....షాకింగ్ కలెక్షన్స్
12 రోజుల్లో 130 కోట్లు!!....యంగ్ టైగర్ భీభత్సం సృష్టించాడు
50 కోట్లతో భీభత్సం సృష్టించిన అర్జున్ రెడ్డి...హిస్టారికల్ రికార్డ్
నందమూరి ఫ్యాన్స్ మీసం మేలేసేలా చేసిన "జైసింహా"...పూనకాలే ఇక
రాజశేఖర్ గరుడ వేగ మూవీ రివ్యూ...సూటిగా సుత్తి లేకుండా!!
ఈ జనరేషన్ హీరోలలో ఎవ్వరు సాధించని ఘనత...ఉత్తమ ||హీరో-విలన్||
జవాన్ మూవీ రివ్యూ...సూటిగా సుత్తి లేకుండా!!
అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ టార్గెట్ ఇదే...ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం
ఈనెల 10 న అక్కినేని ఫ్యాన్స్ కి....అల్టిమేట్ న్యూస్....???
పవన్ ని త్రివిక్రమ్ వెన్నుపోటు పోడిచాడా...ఏంటి సామి ఇది!!
అజ్ఞాతవాసి రిజల్ట్ తో ఫ్యాన్స్ షాకింగ్ కామెంట్స్...ఏకంగా పవన్ మీదే!!
ఫిదా 5 సారి TRP రేటింగ్...ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here