నేనే రాజు నేనే మంత్రి ఫస్ట్ రివ్యూ…హిట్టా-ఫట్టా

0
164

జయం తర్వాత హిట్ కోసం చకోరపక్షిలా ఎదురుచూస్తున్న దర్శకుడు తేజ….ఎవ్వరూ ఊహించని విధంగా నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాతో ఆగస్టు 11 న రిలీజ్ అయిన సినిమాల్లో క్రేజీయెస్ట్ సినిమాగా ప్రేక్షకులముందుకు వచ్చింది.

ఓవర్సీస్ లో భారీ ఎత్తున ఓపెన్ అయిన ఈ సినిమాకి అక్కడ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది…రానా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో దుమ్ము లేపగా తేజ పూర్వ వైభవం తెచ్చుకునే రేంజ్ లో డైరెక్షన్ చేసాడని అంటున్నారు. కానీ సినిమా అక్కడక్కడా స్లో అయిందని అదొక్కటే మైనస్ పాయింట్ అని అంటున్నారు.

ఓవరాల్ గా ఓవర్సీస్ నుండి నికార్సయిన పాజిటివ్ రెస్పాన్స్ తో పాటు అద్బుతమైన ఓపెనింగ్స్ ని తెచ్చుకున్న సినిమా రెగ్యులర్ షోలకు కూడా ఇలాంటి టాక్ ని కంటిన్యు చేస్తే ప్రస్తుతం సినిమాకున్న హైప్ దృశ్యా భారీ వసూళ్లు రాబట్టడం తేజ కి మళ్ళీ జయం నాటి రోజులు తిరిగి రావడం ఖాయం అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here