నితిన్ లై 7 రోజుల కలెక్షన్స్…భారీ డిసాస్టర్

0
2758

యంగ్ హీరో నితిన్ అ..ఆ లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత చేసిన సినిమా లై బాక్స్ ఆఫీస్ దగ్గర ఆగస్టు 11 న రెండు కమర్షియల్ మూవీస్ తో పోటి పడి మరీ రిలీజ్ అయ్యింది…ఆ పోటి ఇప్పుడు సినిమా కలెక్షన్స్ పై భారీ ప్రభావం చూపింది.

టోటల్ గా మొదటి వారంలో ఈ సినిమా 10 కోట్లు కూడా కలెక్ట్ చేయలేక చతికిల బడింది…సినిమా టాక్ బాగానే ఉన్నా పోటిలో రెండు కమర్షియల్ మూవీస్ ఉండటంతో ఆడియన్స్ ఓటు ఆ సినిమాలకే పడింది.

దాంతో 34 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పుడు టోటల్ రన్ లో 15 కోట్లు కూడా కలెక్ట్ చేయలేని పరిస్థితి నెలకొంది…ఇప్పుడు ఏదైనా అద్బుతం జరిగితే తప్ప లై బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభావం చూపే చాన్స్ లేదని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

Related posts:

జయజానకినాయక రెండో వీకెండ్ లో ఎంత వసూల్ చేసిందో తెలుసా??
ఎన్టీఆర్-పవన్ ల రికార్డులు బ్రేక్ చేయనున్న ఫిదా...టోటల్ ఇండస్ట్రీ షాక్
రాసిపెట్టుకోండి...ఇంటర్వెల్ కి పూనకాలే...[ఫ్యాన్స్ వెయిటింగ్]
జనతాగ్యారేజ్ ఇండస్ట్రీ రికార్డ్ 5.5 కి జైలవకుశ బ్రేక్ వేస్తుందా లేదా??
జైలవకుశ 5 రోజుల కలెక్షన్స్...100 కోట్ల రావణుడి దండయాత్ర
సౌత్ ఇండస్ట్రీ మొత్తం షాక్:: మెర్సల్ కలెక్షన్స్ ఫేక్!!
సప్తగిరి LLB ఫస్ట్ డే కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
బడ్జెట్ 20 కోట్లు...అమ్మింది 13 కోట్లు...7 రోజుల కలెక్షన్స్ తెలిస్తే షాక్??
వైజాగ్ లో అజ్ఞాతవాసి బిజినెస్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
నైజాం+శాటిలైట్....ఎన్టీఆర్ భీభత్సం ఇది
పవర్ స్టార్ రేంజ్ చూసి మీసం మేలేస్తున్న మెగా ఫ్యాన్స్!!
జైలవకుశ తర్వాత బాబీ కలిసిన మొదటి హీరో ఇతనే!!
తొలిప్రేమ సినిమాపై రాజమౌళి షాకింగ్ కామెంట్స్!
ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ని దాటేసిన ఆల్ టైం డిసాస్టర్...విచిత్రం!!
ఫస్ట్ డే [కిరాక్ పార్టీ] కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here