నైజాం+శాటిలైట్….ఎన్టీఆర్ భీభత్సం ఇది

0
993

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ లు గా నిలిచిన విషయం తెలిసిందే… భారీ అంచనాల నడుమ వచ్చిన సినిమాలకు ఎన్టీఆర్ అందుకున్న రెమ్యూనరేషన్ కూడా ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది… ఇప్పుడున్న స్టార్ హీరోలలో అందరికన్నా ముందే 5 కోట్లు 10 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్న ఒకే ఒక్కడిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అల్టిమేట్ రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

కాగా ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ మూవీ కి గాను నైజాం ఏరియా రైట్స్ ని రెమ్యూనరేషన్ గా తీసుకోగా జైలవకుశ సినిమా కి గాను నిజాంతో పాటు శాటిలైట్ రైట్స్ ని కూడా రెమ్యూనరేషన్ కింద తీసుకున్నట్లు సమాచారం…ఇది టాలీవుడ్ చరిత్రలో అల్టిమేట్ రికార్డ్ అని సమాచారం..

అన్నీ కలిపి సుమారు 26 కోట్ల రేంజ్ లో ఎన్టీఆర్ కి రెమ్యూనరేషన్ అందినట్లు సమాచారం… ఇది GST టైం లో టాలీవుడ్ లో హైయెస్ట్ అని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల మూవీ కి కూడా రికార్డ్ లెవల్ లో రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారట…ఈ మూవీ March లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతున్న విషయం తెలిసిందే…

Related posts:

ఏం సినిమా రా బాబు...70 కోట్ల చరిత్రతో ఇండస్ట్రీ షాక్
ఎన్టీఆర్ కి కండీషన్ పెట్టిన త్రివిక్రమ్...ఎన్టీఆర్ ఏమన్నాడో తెలుసా?
చరిత్ర తిరగరాసిన రావణుడు...రికార్డులన్నీ గల్లంతు
#NTR29 పై ఇండస్ట్రీలో సంచలన వార్తలు...ఫైనల్ ఎవరో??
దశాబ్దం తర్వాత నికార్సయిన హిట్ కొట్టిన డైరెక్టర్...మామూలు హిట్ కాదు బాబోయ్
అసురుల చక్రవర్తి-లంకాధిపతి...రావణుడి ఊచకోత[1st Day 50 కోట్ల చరిత్ర]
6 వ రోజు జైలవకుశ స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
జైలవకుశ 9 వ రోజు కలెక్షన్స్...రావణుడు కుమ్మేస్తున్నాడు
ఒంటిచేత్తో 80 కోట్లు...ఎన్టీఆర్ క్రేజ్ పవర్ ఇది కాదు
గోపీచంద్ [ఆక్సీజన్] రివ్యూ...సూటిగా సుత్తి లేకుండా!!
మహేష్ రేంజ్ ఇదే...షాకింగ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్!!
డిసెంబర్ 31 పూనకాలే...కాచుకోండి ఇక!!
ఏం లుక్ సామి...100 కోట్లు పక్కా....ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే రామ్ చరణ్
ఈ టాక్ తోనూ కెరీర్ బెస్ట్ రికార్డ్ కొట్టిన పవన్...ఫ్యాన్స్ కి పూనకాలే
ఎన్టీఆర్ ప్లేస్ లో అల్లుఅర్జున్ కాదు...ఈ హీరోనే...తెలిస్తే షాక్ అవుతారు??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here