ఈ న్యూస్ నిజం అయితే ఫ్యాన్స్ కి దిమ్మతిరిగే షాక్ ఖాయం!!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అప్ కమింగ్ సెన్సేషన్ ఎన్టీఆర్28 ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా అని ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా సినిమా షూటింగ్ అతి త్వరలోనే మొదలు కానుండగా సినిమాలో ఎవరెవరు ఉన్నారు, హీరోయిన్స్ ఎవరు అనే విషయాలు ఇప్పటికీ రివీల్ కాకపోవడంతో అభిమానులు ఆ అనౌన్స్ మెంట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా హీరోయిన్స్ విషయంలో ఇప్పుడు ఇండస్ట్రీ లో ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది.

No Bollywood Heroine For NTR 28 Movie

ఆ వార్తా ప్రకారం సినిమా హీరోయిన్స్ గా ముందు పూజా హెడ్గే తో పాటు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ని కూడా తీసుకున్నారని టాక్ వినిపించడంతో ఎన్టీఆర్ పక్కన బాలీవుడ్ హీరోయిన్ ఫిక్స్ అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోష పడ్డారు. కానీ ఇప్పుడు…

రిలీజ్ అయిన న్యూస్ ప్రకారం శ్రద్ధా కపూర్ తెలుగు లో సాహో తర్వాత ఇప్పటి వరకు ఏ మూవీ ని కూడా సైన్ చేయలేదట. కొన్ని చాన్సులు వచ్చినా కానీ సాహో రిలీజ్ అయ్యాకే తన తరువాత సినిమా తెలుగు లో చేయాలో వద్దో డిసైడ్ చేస్తానని శ్రద్ధా చెప్పిందట. దాంతో ఎన్టీఆర్ సినిమాలో శ్రద్ధా కపూర్ లేనట్లే అని ఇప్పుడు చెప్పుకుంటున్నారు.No Bollywood Heroine For NTR 28 Movie

Leave a Comment