ఎన్టీఆర్28 అఫీషియల్ స్టార్ కాస్ట్ రిలీజ్ డేట్ ఇదే!!

0
396

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా అని అభిమానులు అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ రీసెంట్ గా పవన్ సినిమాతో తన కెరీర్ బిగ్గెస్ట్ ఫ్లాఫ్ ని సొంతం చేసుకోగా కసితో ఈ సినిమా ను ఎలాగైనా హిట్ కొట్టి కంబ్యాక్ దక్కించుకోవాలని చూస్తున్నారు.

జైలవకుశ తర్వాత సుమారు 6 నెలల సమయం కావస్తున్న ఎన్టీఆర్28 సినిమాపై ఎలాంటి అప్ డేట్ లేక పోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంత కలత చెందినా ఇప్పుడు స్టార్ కాస్ట్ గురించిన అప్ డేట్ ఈ నెల 2 వ వారంలో రాబోతుందని తెలిసింది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 10-12 తేదిల మధ్య సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం పుష్కలంగా ఉందని అంటున్నారు. దాంతో ఎన్టీఆర్ అభిమానులు ఆ డేట్ కోసం ఇప్పుడు ఆశగా ఎదురు చూస్తున్నారు. సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే దసరాకి ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమని చెప్పొచ్చు.

Related posts:

2017 టాప్ 5 ఇండియన్ సినిమాల్లో ఫిదా...హ్యుమంగస్ రికార్డ్
బాలయ్య స్పీడ్ కి టాలీవుడ్ షాక్...ఆరోజు ఫ్యాన్స్ కి పండగే
ట్రేడ్ లో పైసావసూల్ ఎక్స్ పెర్టేషన్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
యంగ్ టైగర్ ముందు 0.4 మిలియన్ టార్గెట్...కొడతాడా లేదా
జైలవకుశ సెన్సార్ రివ్యూ...బ్లాక్ బస్టర్ ఆన్ ది వే!!!
యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోవచ్చు ఈ వార్తతో...ఇక భీభత్సమే
{స్పెషల్ షో}ఫ్యాన్స్ షో రెస్పాన్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
10 నెలల్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్...టోటల్ ఇండస్ట్రీ షాక్
ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని పాడు చేసేలా ఉన్నారు...టోటల్ టాలీవుడ్ షాక్
4 వ హలో స్టేటస్...దిమ్మతిరిగే షాక్ మరోసారి!!
టాప్ 2 లో ఉన్న త్రివిక్రమ్ కి దిమ్మతిరిగే షాక్...ఇప్పుడు పొజిషన్ ఏంటి??
భాగమతి ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయచ్చో తెలిస్తే షాక్ అవుతారు!!
ఇంటెలిజెంట్ కి ఫస్ట్ అనుకున్న టైటిల్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....పెట్టినా బాగుణ్ణు!!
ఇంటెలిజెంట్ డిసాస్టర్...సాయిధరం కి మెగాస్టార్ షాకింగ్ కామెంట్స్
పూనకాలు ఖాయం...కాచుకోండి అంటున్న రామ్ చరణ్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here