రాజమౌళికి షాక్ ఇస్తూ ఎన్టీఆర్ తో ||200 కోట్ల|| సినిమా!

0
13385

  బాహుబలి2 హ్యూమంగస్ సక్సెస్ తర్వాత అందరు జక్కన్న ఎన్టీఆర్ తోనే సినిమా చేస్తాడని భావిస్తున్నారు కానీ ప్రస్తుతం రాజమౌళి ఎంచుకునే కథ మామూలు కథ అంటున్నారు…ఎన్టీఆర్ కూడా డేట్స్ ఖాళీ లేక ఇబ్బంది పడుతున్నాడు. కాగా ఇంతలోనే ఓ వార్తా ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది…రాజమౌళి గురువు బాహుబలి కో ప్రొడ్యూసర్ అయిన కే.రాఘవేంద్రరావు ఎన్టీఆర్ తో ఓ భారీ మైతలాజికల్ మూవీని ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.

ఆ సినిమా బడ్జెట్ సుమారు 200 కోట్లు ఉంటుందని చెప్పు కుంటున్నారు… ఎన్టీఆర్ పై ఈ మధ్య ఇలాంటి రూమర్స్ బాగా పెరిగి పోయాయని చెప్పొచ్చు… పౌరాణిక సబ్జెక్ట్ ని ఎంచు కుని ఎన్టీఆర్ తోనే ఆ సినిమా అంటూ వార్తలు వస్తుండ గా ఇప్పటి వరకు ఏది ఓకే కాలేదు.

మరి ఈ వార్తా అయిన నిజం అవుతుందో చూడాలి, ఒకటి తర్వాత ఒకటి వరుస విజయాల తో దూసుకు పోతున్న యంగ్ టైగర్ తో ఇలాంటి హిస్టారికల్ మూవీస్ చేయా లని టాలీవుడ్ లో చాలా మంది దర్శకులు ఎదురు చూస్తున్నారు. మరి ఎన్టీఆర్ ఎవరి కి ఓకే చెప్పి షాక్ ఇస్ తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here