టైగర్..టైగర్..టైగర్…ఎన్టీఆర్ క్రేజ్ పవర్ తో నార్త్ అమెరికాలో భీభత్సమ్

0
2695

దసరా బరిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ మూవీ జైలవకుశ భారీ అంచనాల నడుమ రానుండగా సినిమాపై ఉన్న అంచనాలకు తగ్గట్లే సినిమా బిజినెస్ కూడా పీక్స్ లో జరిగింది…కానీ సినిమా ఓవర్సీస్ లో అనుకున్న రేంజ్ లో జరగలేదని వార్తలు రాగా…

ఇప్పుడు కేవలం నార్త్ అమెరికాలోనే సినిమా 10.6 కోట్లవరకు బిజినెస్ చేసినట్లు అంచనా వేస్తున్నారు…ఇది ఇప్పుడు రిలీజ్ సిద్ధం అవుతున్నా క్రేజీ సినిమాల్లో హిస్టారికల్ రేటు అని అంటున్నారు…ఎన్టీఆర్ గత మూడు సినిమాలు ఓవర్సీస్ లో నూ దుమ్ము లేపడం ఈ క్రేజ్ కి రీజన్ అని చెప్పొచ్చు.

ఇక డొమాస్టిక్ మార్కెట్ లోనూ ఎదురులేకుండా దూసుకుపోతున్న జైలవకుశకి ఇప్పటివరకు అంతా పాజిటివ్ గానే జరగగా రిలీజ్ అయిన టీసర్లు లుక్స్ అన్నీ పాజిటివ్ బజ్ నే దక్కించుకున్నాయి. సెప్టెంబర్ 21 న రిలీజ్ అవుతున్న సినిమా కూడా ఇదే జోరు చూపిస్తే సినిమా భారీ విజయం సొంతం చేసుకోవడం పెద్ద కష్టం కాదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Related posts:

టైగర్ రికార్డులు బ్రేక్ చేయడానికి టైగరే రావాలి
కర్ణాటక గడ్డపై ఎన్టీఆర్ భీభత్సం...28 గంటలు వీర లెవల్ విద్వంసం
బాలయ్య భీభత్సానికి సిద్ధం అవ్వండీ...అఫీషియల్ టీసర్ డేట్!!
అక్షరాల 9 కోట్లు...చరిత్రకెక్కె నాన్ బాహుబలి రికార్డు కొట్టిన పవన్ కళ్యాణ్
జైలవకుశ 50 కోట్ల మార్క్...అదీ ఫస్ట్ డే నే...ఊరమాస్ రికార్డ్
కేరళలో ఎన్టీఆర్ క్రేజ్...జనతాగ్యారేజ్ ఎఫెక్ట్ ఇప్పటికీ పీక్స్
300 కోట్లు కొల్లగొట్టిన సినిమా ఇది....ఊపిరి పీల్చుకున్న ఇండస్ట్రీ
అనుష్క కష్టం...ఇయర్ బిగ్గెస్ట్ హిట్...మీకు కనిపించలేదా...రెస్పాన్స్ ఇదే!!
24 గంటల్లో పవర్ స్టార్ ఫ్యాన్స్ తిరగరాసిన రికార్డుల చరిత్ర ఇది
జైసింహా ఆడియో లైవ్ రైట్స్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
4 రోజుల్లో 36,00,00,000....నాని అల్టిమేట్ భీభత్సం ఇది
సూపర్ స్టార్ అడుగు పెట్టాడు...సోషల్ మీడియా దద్దరిల్లింది
చిన్న సినిమా...కుమ్మేసే కలెక్షన్స్....ఛలో రికార్డ్
57 కోట్లతో పరుగు ఆపిన జై సింహా...సంక్రాంతి విన్నర్
ఇప్పటికీ టెన్షనే...ఏం జరుగుతునో మరి!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here