ఇదీ ఎన్టీఆర్ జైలవకుశ రియల్ హిస్టారికల్ క్రేజ్…వింటే షాక్ అవ్వాల్సిందే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ సెప్టెంబర్ 21 న ప్రేక్షకులముందుకు భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది…కాగా సినిమా బిజినెస్ గురించి ఇండస్ట్రీలో షాకింగ్ వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

మొన్నటివరకు సినిమా మొత్తంగా 80 కోట్ల నుండి 85 కోట్లవరకు బిజినెస్ చేసిందని చెప్పుకోగా ఇప్పుడు టోటల్ బిజినెస్ ఏకంగా 120 కోట్లకు చేరి ఆల్ టైం హిస్టారికల్ రికార్డును సృష్టించింది. ఇందులో థియేట్రికల్ రైట్స్ కింద 86 కోట్లు రాగా….

శాటిలైట్ మరియు ఆడియో అండ్ వీడియో రైట్స్ ద్వారా 20 కోట్ల మేర వచ్చినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ మరియు ఇతర సోషల్ మీడియా రైట్స్ కింద మరో 15 కోట్ల దాకా వచ్చినట్లు సమాచారం. ఇది ఎన్టీఆర్ కెరీర్ లోనే ఆల్ టైం హిస్టారికల్ రికార్డు అని చెప్పొచ్చు.  భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 21 న రిలీజ్ అయ్యాక ఎలాంటి భీభత్సం సృష్టిస్తుందో చూడాలి.

Leave a Comment