ఎన్టీఆర్ ఫ్యాన్స్ మామూలు విద్వంసం సృష్టించలేదు బాబోయ్

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జైలవకుశ టీసర్ వ్యూస్ తో నాన్ స్టాప్ గా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ వీర లెవల్ లో విద్వంసం సృష్టిస్తూ సంచలనం సృష్టిస్తున్నారు.

ఇప్పటివరకు ఏ టీసర్ కి జరగనంత హడావుడి జైలవకుశ టీసర్ కి జరుగుతుంది అంటే ఏ లెవల్ లో విద్వంసం సృష్టిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఒక్క యూట్యూబ్ లోనే కాకుండా ఫేస్ బుక్ లో కూడా అఫీషియల్ గా రిలీజ్ అయిన ఈ టీసర్ సరికొత్త రికార్డులు సృష్టించింది.

ఇక ట్విట్టర్ లో అయితే ఏకంగా గంటల తరబడి ట్రెండ్ అవుతూ సంచలనం సృష్టించిన ఈ సినిమా ఈ రోజు కూడా ముగిసే సమయానికి మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు…

Leave a Comment