జైలవకుశ ఆడియో హైలెట్స్…ఈ సాంగ్ అరాచకం

మూడు వరుస విజయాల హాట్రిక్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశ సినిమా ఆడియో వేడుక రీసెంట్ గా జరగగా సినిమా సాంగ్స్ అన్నీ రిలీజ్ చేశారు…మరో స్పెషల్ ఐటమ్ సాంగ్ ని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేయగా ఇప్పుడు అందరూ ఆ పాట కోసం కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా రిలీజ్ అయిన పాటలలో 4 పాటలు ఓవరాల్ గా బాగున్నాయి అనే టాక్ ని తెచ్చుకున్నాయి.

కానీ వాటిలో ఓ పాట మాత్రం పీక్స్ లో రెస్పాన్స్ ని దక్కించుకుంది…అందరూ ముందు విన్న విధంగానే రావణ సాంగ్ గూస్ బంప్స్ తెప్పించాగా ఎవ్వరూ ఊహించని సాంగ్ నీ కళ్ళలోనా అనే పాటలో డ్యూయట్ తో పాటు వచ్చే విలన్ అసుర అసుర సాంగ్ మాత్రం…

కేక పుట్టించింది అని చెప్పొచ్చు….విలన్ పాత్రను వివరిస్తూ రాసిన ఈ పోర్షన్ కి వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్ అవ్వగా ఈ సాంగ్ మాత్రం యునానిమస్ రెస్పాన్స్ ని దక్కించుకుని అందరికీ షాక్ ఇచ్చింది.

Leave a Comment