చరిత్రకి ఒక్కడు…చరిత్రలో ఒక్కడు…భీభత్సానికి పరాకాష్ట ఇది!!

0
304

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తో ఎన్టీఆర్ కెరీర్ లో తిరుగులేని క్రేజ్ ని తీసుకు రాగా సినిమా సినిమా కి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న యంగ్ టైగర్ తన ఖాతాలో ఇప్పటికే అనేక రికార్డులను అవార్డులను యూట్యూబ్ రికార్డులను కూడా సొంతం చేసుకుని తన ఫ్యాన్స్ కి ఎప్పటికప్పుడు ఆనంద పడేలా చేస్తున్నాడు.

కాగా ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ ఇప్పుడు మరో యూనిక్ ఇండస్ట్రీ రికార్డ్ ను సొంతం చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 80 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేయగా యూట్యూబ్ లో జై టీసర్ ఓ చారిత్రిక రికార్డ్ ను సొంతం చేసుకుంది.

తెలుగు సినిమా చరిత్ర లో మరే సినిమా టీసర్ సాధించని విధంగా 20 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుని ఆల్ టైం హిస్టారికల్ రికార్డ్ ను క్రియేట్ చేసింది. కాగా ట్రైలర్ విషయంలోను జైలవకుశ ట్రైలర్ 22 మిలియన్ కి పైగా వ్యూస్ తో బాహుబలి తర్వాత హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న ట్రైలర్ గా నిలిచి ఎన్టీఆర్ ని తిరుగు లేని రికార్డ్ కు అధిపతిగా మార్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here