తగ్గేది లేదు….300 కోట్ల సినిమా అది నాకే కావాలి అంటున్న….??

0
8080

ఇక పక్క వరుస హిట్లతో టాలీవుడ్ బాద్ షా జోరు మీదుంటే వరుస ఫ్లాఫ్స్ తో బాలీవుడ్ బాద్ షా కుదేలు అవుతున్నాడు. అలాగే బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన కరణ్ జోహార్ కి సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు..వీళ్లిద్దరూ ఇప్పుడు ఓ టాలీవుడ్ సినిమా కోసం కొట్టుకుంటున్నారని బీటౌన్ లో టాక్ నడుస్తుంది….ఆ సినిమా ఏంటో తెలుసా ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఈ ఇయర్ త్రిపాత్రిభినయం తో వీర లెవల్ విద్వంసం సృష్టించిన జైలవకుశ సినిమా కోసం…. ఈ ఇయర్ దుమ్ము లేపే ఓపెనింగ్స్ తో సంచలనం సృష్టించిన ఈ సినిమా బాలీవుడ్ జనాలకు పెర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని భావించి రీమేక్ కోసం ట్రై చేస్తున్నారు.

కరణ్ జోహార్ తన బ్యానర్ లో రీమేక్ చేయాలనీ భావిస్తుండగా షారుఖ్ కూడా తానె స్వయంగా ఈ సినిమా రీమేక్ లో మరో స్టార్ తో నటించాలని భావిస్తున్నాడట… దాంతో రైట్స్ ఎవరు సొంతం చేసుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది… ఎవరు రైట్స్ సొంతం చేసుకున్నా సినిమా సత్తా 300 కోట్లు అవలీలగా కలెక్ట్ చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here