యంగ్ టైగర్ ముందు 0.4 మిలియన్ టార్గెట్…కొడతాడా లేదా

0
884

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశ సినిమాలో మూడు డిఫెరెంట్ రోల్స్ చేస్తున్న యంగ్ టైగర్ ముందుగా జై రోల్ తాలూకు లుక్ మరియు టీసర్ రిలీజ్ చేసి భీభత్సం సృష్టించగా ఆ లుక్ కి మరియు టీసర్ కి అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది.

కాగా మొత్తంగా టీసర్ ఇప్పటివరకు 17.89 మిలియన్ వ్యూస్ దక్కించుకుని టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం టాప్ 2 టీసర్ గా నిలిచి సంచలనం సృష్టించింది. కానీ టీసర్ కనుక లాంగ్ రన్ లో మరో 0.4 మిలియన్ వ్యూస్ ని కనుక సొంతం చేసుకుంటే అద్బుతమైన రికార్డులు నమోదు చేసే అవకాశం ఉంది.

టాలీవుడ్ చరిత్రలో అత్యధిక వ్యూస్ తో టాప్ ప్లేస్ లో ఉన్న స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ దువ్వాడ జగన్నాథం 18.33 మిలియన్ వ్యూస్ తో ఉండగా టోటల్ గా జై టీసర్ కి మరో 0.4 మిలియన్ వ్యూస్ కావాలి డీజే ని బ్రేక్ చేయడానికి…మరి బ్రేక్ చేస్తుందా లేదా చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here