ఎన్టీఆర్ మహేష్ ఫ్యాన్స్..సోషల్ మీడియాలో భారీ రచ్చ

0
252

వ్యక్తిగతంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబులు మంచి మిత్రులు..వీళ్ళ ఫ్యాన్స్ కూడా కలిసిమెలసి ఉంటారు కానీ ప్రస్తుతం అందులో కొందరు మాత్రం సోషల్ మీడియాలో ఒకరిమీద ఒకరు ఫైర్ అవుతున్నారు.

దానికి కారణం జైలవకుశ టీసర్ అని చెప్పొచ్చు…ఈ టీసర్ తొలి 24 గంటల్లో మహేష్ స్పైడర్ టీసర్ ఫేస్ బుక్ మరియు యూట్యూబ్ రికార్డులు రెండు బ్రేక్ చేయగా ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ కొందరు అది టీసర్ కాదని కేవలం గ్లిమ్సం మాత్రమే అని అంటూ గొడవ చేస్తున్నారు.

నిర్మాతలు గ్లిమ్సంగానే రిలీజ్ చేసినా రికార్డులు కొట్టిన తర్వాత స్పైడర్ టీసర్ అని అనౌన్స్ చేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఇది టీసర్ గానే పరిగణిస్తూ రికార్డు కొట్టేశాం అంటున్నారట…ఇక్కడ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కి ఉన్న మరో చాన్స్ రెండు సినిమాల టీసర్లు త్వరలోనే రిలీజ్ అవుతుండటం….మరి అప్పుడు రచ్చ ఎలా ఉంటుందో మరీ…

Related posts:

అక్షరాల 9 కోట్లు...చరిత్రకెక్కె నాన్ బాహుబలి రికార్డు కొట్టిన పవన్ కళ్యాణ్
లై 6 రోజుల టోటల్ షేర్ & గ్రాస్...ట్రేడ్ కి దిమ్మతిరిగే షాక్
తగ్గేది లేదు....300 కోట్ల సినిమా అది నాకే కావాలి అంటున్న....??
చిరంజీవి 4.48...ఎన్టీఆర్ 4.51...న్యూ ఇండస్ట్రీ రికార్డ్
దీపావళి కి మెగా ఫ్యాన్స్ కి పూనకాలే...కాచుకోండి
టాప్ 2 నాన్ బాహుబలి..GST లేకుంటే...టాప్...ఎన్టీఆర్ క్రేజ్ పవర్
4 వ వారం కూడా రావణ సునామీనే...150 లో 1.5 కొట్టాలి
గోపీచంద్ "ఆక్సీజన్" ఎంత కలెక్ట్ చేస్తే క్లీన్ హిట్ అవుతుందో తెలుసా??
రామ్ చరణ్ క్రేజ్ చూసి అంతా షాక్...10 సెకన్లకే రచ్చ రచ్చ చేశాడు!
రంగస్థలం 1985 కి పోటిగా ఆ చారిత్రిక సినిమా...షాక్ లో టాలీవుడ్!!
అజ్ఞాతవాసి రియల్ టైం వ్యూస్ అండ్ లైక్స్ తెలిస్తే ఇప్పటివరకు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్...570 తో ఇండియా టాప్ చెయిర్
స్పైడర్..జైలవకుశ ఫెయిల్....పవన్ రికార్డ్ కొట్టేదెవరు??
ఇదేమి షాక్ సామి...5.5 కొడితేనే చరిత్ర చిరుగుద్ది...కానీ!!
శాతకర్ణిని మించే బిగ్గెస్ట్ మూవీ చేయబోతున్న బాలయ్య...ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here