ఫ్యాన్స్ కి పూనకాలే…నేషనల్ మీడియా లో ఎన్టీఆర్ పేరు…ఎందుకో తెలుసా??

0
633

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలు ఈ మధ్య వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధించడమే కాదు… నటుడి గా ఎన్టీఆర్ కి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకు వస్తున్న విషయం తెలిసిందే… సినిమా సినిమా కి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలలో లుక్స్ పరంగా ను సరికొత్త లుక్స్ తో అలరిస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

కాగా 2016 నుండి 2017 ఇయర్స్ కి గాను ఎక్కువమంది ఫాలో అయిన లుక్ గా ఎన్టీఆర్ నాన్నకుప్రేమతో సినిమాలో వాడిన లుక్ ని ఎంచుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. ఈ విషయాన్నీ ప్రముఖ ఇండియన్ న్యూస్ చానెల్ NDTV ప్రత్యెక కథనం ప్రసారం చేయడం మరింత విచిత్రం.

నాన్నకుప్రేమతో లో ఎన్టీఆర్ లుక్ కి వచ్చిన రెస్పాన్స్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే…కాగా ఇప్పుడు అదే లుక్ ని మోస్ట్ వాంటెడ్ లుక్ గా నేషనల్ మీడియా చెప్పడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది… ఇప్పుడు త్రివిక్రమ్ తో చేయబోతున్న సినిమాలో ఎన్టీఆర్ ఎలాంటి లుక్ తో సంచలనం సృష్టిస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here