టాలీవుడ్ నంబర్ 1 ఎన్టీఆర్ అని తేల్చేసిన హీరోయిన్

0
6861

టాలీవుడ్ లో బెస్ట్ యాక్టర్స్, బెస్ట్ డాన్సర్స్ మరియు బెస్ట్ ఆల్ రౌండర్ లలో ముందు నిలిచే హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్…ఎంతోమంది ఈ విషయాన్ని ఓపెన్ గానే చెప్పెయగా ఇప్పుడు టాలీవుడ్ లీడింగ్ హీరోయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి ఓపెన్ గా చెప్పేసింది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న బెస్ట్ డాన్సర్స్ లో ఎన్టీఆర్ మిగిలిన హీరోలకన్నా ఎన్నో రెట్లు ముందున్నాడని చెప్పిన రకుల్ తనతో డాన్స్ చేయాలంటే తెగ టెన్షన్ పడిపోతానని అంటుంది..

 కొరియోగ్రాఫర్ చెప్పే స్టెప్స్ ని తెగ ప్రాక్టీస్ చేస్తూ ఉంటె ఒక్కసారి ఇలా చూసి అలా ఎలాంటి రిహార్సల్స్ లేకుండా డైరెక్ట్ టేక్ అనడం ఎన్టీఆర్ స్పెషల్…కానీ తనతో డాన్స్ చేయడం అంత పనిష్ మెంట్ మరోటి ఉండదని అంటుంది రకుల్…

కానీ తనతో నటించడానికి తాను ఎప్పటికీ సిద్ధమే అంటూ ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తేసింది రకుల్. ఎన్టీఆర్ తో నాన్నకుప్రేమతో సినిమాలతో అద్బుతమైన స్టెప్స్ తో అలరించిన రకుల్ ప్రీత్ సింగ్ ఎన్టీఆర్ తో మరోసారి నటించే చాన్స్ వస్తే అస్సలు వదులుకోనని చెబుతుందట. మరి ఎన్టీఆర్ రకుల్ ప్రీత్ సింగ్ కి తన అప్ కమింగ్ మూవీస్ లో ఎ సినిమా కి అవకాశం ఇస్తాడో చూడాలి.

Related posts:

3 వ రోజు నేనేరాజునేనేమంత్రి కలెక్షన్స్...వీర లెవల్ భీభత్సం ఇది
24+8.2..ఎన్టీఆర్ క్రేజ్ కి దిమ్మతిరిగే హిస్టారికల్ క్రేజ్
జైలవకుశ టీసర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి
4వ రోజు జైలవకుశ కలెక్షన్స్ కి ఆ 3 ఎదురుదెబ్బ కొట్టాయి...ఏంటో తెలుసా??
61 కోట్లు+61 కోట్లు**....ఎన్టీఆర్ క్రేజ్ పవర్ ఇది...టోటల్ ఇండస్ట్రీ షాక్
బాలయ్య102 ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్...ఫ్యాన్స్ కి పూనకాలే ఇక
దేవుడా...ఈ స్టార్ హీరో సినిమా ట్రైలర్ లేకుండానే రిలీజ్....రీజన్ ఇదే
5 కోట్లతో అల్టిమేట్ రికార్డ్ మిస్ అయిన ఎన్టీఆర్....కొట్టేస్తాడా లేదా??
Next నువ్వే & ఏంజెల్ మూవీ 5 రోజల కలెక్షన్స్..దిమ్మతిరిగే షాక్
పెట్టింది 18...అమ్మింది 19.5...వచ్చింది ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!
అక్షరాలా 600 షోలు...పవర్ స్టార్ క్రేజ్ పవర్ ఇది
షాకింగ్ న్యూస్...ఇంత బ్యాడ్ సెంటిమెంట్ ఏంటి బాబు అసలు!!
సూపర్ స్టార్ అడుగు పెట్టాడు...సోషల్ మీడియా దద్దరిల్లింది
ఏం క్రేజ్ సామి ఇది!...ఊచకోత అనుకోవచ్చా?
ఇంటెలిజెంట్ డిసాస్టర్...సాయిధరం కి మెగాస్టార్ షాకింగ్ కామెంట్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here