ఈ ఒక్కడే ఆ సినిమా శిఖరాగ్రానికి చేరడానికి కారణం

0
827

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో…అలాంటి ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఎంతోమంది టాప్ డైరెక్టర్స్ ఎదురుచూస్తున్న సమయంలో ఫ్లాఫులో ఉన్న బాబీతో జైలవకుశ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్.

ఈ సినిమాకి ఎన్టీఆర్-దేవి శ్రీ ప్రసాద్…తప్పితే పేరున్నవారు ఎవ్వరూ పనిచేయలేదు..అలాగే హిట్స్ లో ఉన్నవాళ్ళు కూడా లేరు…నివేథా థామస్ రెండు హిట్స్ కొట్టిన స్టార్స్ తో నటించడం ఇదే మొదటిసారి.

కేవలం ఎన్టీఆర్ నమ్మే ఇప్పుడు ఈ సినిమా బిజినెస్ పరంగా మిగిలిన స్టార్స్ నటించిన సినిమాలకు ఏమాత్రం తక్కువ కాని రేంజ్ లో బిజినెస్ చేసింది…ఈ సినిమాకు ఇండస్ట్రీలో ఇప్పుడు ఫుల్ బజ్ ఉండటానికి కారణం ఎన్టీఆర్ అనే చెప్పాలి..ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాను శిఖరాగ్రానికి చేర్చే సత్తా కూడా ఎన్టీఆర్ కే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here