ఎన్టీఆర్ రామ్ చరణ్ లు వెళ్ళింది జక్కన్న సినిమా కోసం కాదు…ఇందుకోసమే!!

0
793

  హైదరాబాద్ ఎయిర్ పోర్టులో రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ కనిపించడం తరువాయి.. అసలు వీళ్లు ఎక్కడికి వెళ్తున్నారు అంటూ నానా హంగామా మొదలైపోయింది. అదిగో ఇద్దరూ కలసి లాస్ ఏంజెలస్ లో రాజమౌళి సినిమా కోసం ఫోటో షూట్ చేయించుకోవడానికి వెళ్తున్నారనే టాక్ వచ్చింది. దాదాపు పిఆర్ వర్గాలు కూడా అదే కన్ఫామ్ చేశాయి. అయితే వీరిరువురూ వేరే పనిమీద కూడా అమెరికాకు వెళ్ళారట. నిజానికి రంగస్థలం సినిమాలోమాసిన గెడ్డంతో మాస్ లుక్కులో కనిపించిన రామ్ చరణ్.. తదుపరి చేయబోయే సినిమా కోసం కొత్త లుక్కులో కనిపించాలని అనుకుంటున్నాడు.

అలాగే ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ సినిమా కోసం కేవలం ఫిట్నెస్ ఒక్కటే కాకుండా అప్పట్లో నాన్నకు ప్రేమతో సినిమాలో ఎలాగైతే లండన్ లో ఉండే యువకుడిలా కనిపించాడో ఇప్పుడు కూడా అలా ఒక కొత్త మోడ్రన్ ఫ్యాషన్ ఐకాన్ లా కనిపించాలని యోచిస్తున్నాడు. అందుకే ఇద్దరూ అక్కడి ప్రముఖ ఫ్యాషన్ స్టయిలిస్టులను కలసి.. వారితో తమ కొత్త లుక్కులను డిజైన్ చేయించుకుంటారట. కేవలం రాజమౌళి పని ఒక్కటే కాకుండా..

ఇలా అక్కడ తమ ఇతర సినిమాలకు కావల్సిన పనులు కూడా పూర్తి చేస్తారని ఒక టాక్ వినిపిస్తోంది. మొత్తానికి అసలు ఈ మెగా అండ్ నందమూరి హీరో కలసి సినిమా చేస్తున్నారంటేనే ఒక పెద్ద సెన్సేషన్ అయితే.. ఇలా కలసి అమెరికా వెళ్ళి.. అక్కడ స్టయిలింగులూ గట్రా కలసి చేయించుకుంటున్నారంటే.. అసలు వినడానికే భలే ఉంది.

Related posts:

చరిత్రకెక్కిన మెగాస్టార్ రికార్డ్...ఆల్ ఇండియా నంబర్[1]తో హిస్టరీ
దశాబ్దం తర్వాత నికార్సయిన హిట్ కొట్టిన డైరెక్టర్...మామూలు హిట్ కాదు బాబోయ్
అల్లుఅర్జున్ లాస్ట్ 5 సినిమాల కలెక్షన్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం
ఎన్టీఆర్ ఊసరవెల్లి కలెక్షన్స్ కూడా క్రాస్ చేయని స్పైడర్
11 వ రోజు జైలవకుశ కలెక్షన్స్ చూస్తె మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం
4.5 టార్గెట్...1.5 రిజల్ట్...టోటల్ ఇండస్ట్రీ మైండ్ బ్లాంక్
కొట్టేశాడు....అల్టిమేట్ రికార్డ్ తో ఎలైట్ లీగ్ లో అడుగుపెట్టిన ఎన్టీఆర్
ఎట్టకేలకు హలో సినిమాతో ఒక్క రికార్డ్ కొట్టిన అఖిల్...
అజ్ఞాతవాసి ఫస్టాఫ్ అండ్ సెకెండ్ ఆఫ్ లెంత్ ఎంతో తెలుసా??
అజ్ఞాతవాసి అసలు లెంత్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
200 టికెట్ రేటుతో పవన్ కొట్టిన రికార్డ్ ను 70 టికెట్ రేటుతో బాలయ్య బ్రేక్ చేశాడు
మైండ్ బ్లాంక్ అయ్యేలా ఇండస్ట్రీ షాక్ అయ్యేలా NTR 28
ఇంటెలిజెంట్ డిసాస్టర్...దిమ్మతిరిగేలా నిర్ణయం తీసుకున్న సాయి ధరం తేజ్
5 డేస్ లో 30 కోట్లు...2nd బెస్ట్...వరుణ్ తేజ్ ఊచకోత!!
శాతకర్ణిని మించే బిగ్గెస్ట్ మూవీ చేయబోతున్న బాలయ్య...ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here