వెండితెర అయినా బుల్లితెర అయినా ఒక్కటే ఎన్టీఆర్ తోపు అనిపించుకున్నాడు

0
157

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అటు సినిమా షూటింగ్ లోనూ ఇటు బిగ్ బాస్ షూటింగ్ లోనూ ఫుల్ బిజీగా దుమ్ము రేపుతున్నాడు. బుల్లితెరపై మొట్టమొదటిసారిగా బిగ్ బాస్ షో ద్వారా అడుగుపెట్టాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

కాగా షోలో ఎన్టీఆర్ కేవలం వీకెండ్స్ కే కనిపిస్తున్నా మిగిలిన ఎపిసోడ్స్ ఎన్టీఆర్ లేకుండా ప్రసారం అవుతున్నా టి.ఆర్.పి రేటింగ్ లు స్టడీగా ఉండటం విశేషం. కాగా ఎన్టీఆర్ వీకెండ్ లో వచ్చి ఇస్తున్న పెర్ఫార్మెన్స్ చూసి అందరు శెభాష్ అనకుండా ఉండలేకపోతున్నారు.

వారం మొత్తం జరిగిన విషయాలను ఒక్కొక్కరికీ వివరిస్తూ ఎన్టీఆర్ చెబుతున్న తీరు ఎక్కడ తడబాటు పడకుండా ఉండటం చూసి ప్రతీ ఒక్కరు మెచ్చుకుంటున్నారు. యాంకర్ గా హోస్ట్ గా ఎన్టీఆర్ కి ఫుల్ మార్కులు వేస్తూ వెండితెర అయినా బుల్లితెరపై అయినా ఎన్టీఆర్ జోరు తగ్గదు అని నిరూపించుకున్నాడని మెచ్చుకుంటున్నారు.

Related posts:

రామ్ చరణ్ మళ్ళీ షాక్ ఇచ్చాడు...ఫ్యాన్స్ కి పండగే ఇది
నితిన్ లై ఫస్ట్ డే కలెక్షన్స్...ట్రేడ్ కి షాక్ ఇచ్చిన నితిన్
లవ భీభత్సానికి కిరాక్ డేట్ ఫిక్స్ చేసిన కళ్యాణ్ రామ్ | Lava Kumar New Teaser Date
డిసాస్టర్ టాక్...కట్ చేస్తే 151 కోట్లతో బ్రేక్ ఈవెన్...ఈయన తోపు అండి బాబు
చెప్పీ మరీ కొడుతున్నాం...2017 టాప్ 3 లో జైలవకుశ...రాసి పెట్టుకోండి!!
ఎన్టీఆర్ జైలవకుశ 3 కోట్లు వెనక్కి...నిజమెంత??
54 కోట్లతో రవితేజ భీభత్సం...ఇంకా ఎన్ని కోట్లు కొట్టాలో తెలుసా??
స్పైడర్ 9.7....రాజా ది గ్రేట్ 11...టోటల్ ఇండస్ట్రీ షాక్
17 గంటల్లో 1 లక్షా 50 వేలు...ఎన్టీఆర్ ఫ్యాన్సా మజాకా!!
30 కోట్ల బిజినెస్ 67 కోట్ల కలెక్షన్స్...నాని భీభత్సానికి పరాకాష్ట ఇది !
జై సింహా పై బాలయ్య సెన్సేషనల్ కామెంట్స్...ఫ్యాన్స్ కి పూనకాలే
పద్మావతి మినీ రివ్యూ...మూవీ కి ఇదే పెద్ద మైనస్!!
ఇంటెలిజెంట్ మూవీ లాస్ ఎంత రావచ్చో తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే!!
రామ్ చరణ్ ఇచ్చే షాకే...రంగస్థలానికి బిగ్గెస్ట్.....????
పూనకాలు ఖాయం...కాచుకోండి అంటున్న రామ్ చరణ్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here