రంగస్థలం1985 ఒక కళాఖండం…ఇండస్ట్రీ షాకింగ్ కామెంట్స్

  ధృవ లాంటి సూపర్ సక్సెస్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా రంగస్థలం 198, సుకుమార్ లాంటి క్లాస్ డైరెక్టర్ డైరెక్షన్ లో తెర కెక్కుతున్న ఈ సినిమా పై మొదలు అయి నప్పటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ దసరాకి వస్తుంది అనుకున్న ఈ సినిమా అను కోకుండా పోస్ట్ పోన్ అవుతూ ఇప్పుడు వచ్చే సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే చాన్స్ ఉన్నట్లు సమాచారం.

కాగా సినిమా సెట్స్ కి వెళుతున్న ప్రము ఖులు అంద రూ సుకుమార్ టేకింగ్ కి షాక్ అవు తున్నారట.. సుకుమార్ ఒక కళా ఖండాన్ని చేక్కు తున్నా డని…. రామ్ చరణ్ కెరీర్ లో ఎప్పటి కీ గుర్తుండి పోయే సినిమా ఇది అవు తుందని అంటు న్నారట.

కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో రామ్ చరణ్ సినిమా మొత్తం వన్ మ్యాన్ షో చేయ బోతు న్నాడని కచ్చి తంగా మగధీర ని మించే విజయం ఈ సినిమా సాధిస్తుంద ని ఇండస్ట్రీ లో చెప్పు కుంటున్నారు. అభిమాను లు ఎప్పు డెప్పుడు సినిమా ఫస్ట్ లుక్, టీసర్ లు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు.

Leave a Comment