ఓపెన్ ఛాలెంజ్…ఇండస్ట్రీ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన అల్లుఅర్జున్!!

0
426

  స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ నాపేరుసూర్య నాఇల్లుఇండియా….భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా వచ్చే సమ్మర్ కానుకగా రిలీజ్ చేయలాని ముందే భావించారు…. అన్ని సినిమాల కన్నా ముందే అనౌన్స్ మెంట్ కూడా చేశారు…ప్రతీ సమ్మర్ కి సినిమా రిలీజ్ ఉండేలా చూసుకుంటున్న అల్లుఅర్జున్ 2018 సమ్మర్ కూడా అలాగే చేయాలి అనుకున్నా సడెన్ గా సూపర్ స్టార్ మహేష్ నటించిన భరత్ అనే నేను కూడా అదే డేట్ కి అనౌన్స్ చేశారు.

తర్వాత ఇప్పుడు సూపర్ స్టార్ రజినీ నటిస్తున్న రోబో 2 కూడా ఏప్రిల్ 14 నే రానుండటంతో 2 వారాల్లో మూడు క్రేజీ సినిమాలు రిలీజ్ కానున్నాయని కన్ఫాం అయ్యింది..కానీ మధ్యలో మన హీరోల సినిమాలు అటూ ఇటూగా పోస్ట్ పోన్ కానున్నాయి అని సంకేతాలు వచ్చినా రీసెంట్ గా రిలీజ్ అయిన నాపేరుసూర్య టీసర్ సమయంలో…

ఆ సినిమా నిర్మాత మరియు హీరో అల్లు అర్జున్ ఎట్టి పరిస్థితులలో తమ సినిమా ఏప్రిల్ 27 నే వస్తుంది…అడ్డు ఎవరు వచ్చినా ఆ డేట్ కి మేము రావడం ఖాయం అంటున్నారు. దాంతో ఇప్పుడు మహేష్ వెనక్కి తగ్గుతాడా లేక పోటి లో నిలుస్తాడా అనేది ఆసక్తి కరంగా మారింది.

Related posts:

అక్షరాల 9 కోట్లు...చరిత్రకెక్కె నాన్ బాహుబలి రికార్డు కొట్టిన పవన్ కళ్యాణ్
9 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా...ఇప్పుడు చెబుతున్నా!!!
ఫస్ట్ ఎపిసోడ్ ని మించిన రెండో ఎపిసోడ్ TRP...ఎన్టీఆర్ ఊచకోత
మహేష్ స్పైడర్ జెన్యూన్ రివ్యూ...భీభత్సం సృష్టించాడు
11 వ రోజు జైలవకుశ కలెక్షన్స్ చూస్తె మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం
14 రోజులు---61 కోట్లు...107 కోట్లు...ఇదీ అసలు లెక్క
మహేష్ స్పైడర్ టోటల్ బడ్జెట్-బిజినెస్-టోటల్ కలెక్షన్స్...టోటల్ లాస్ ఎంతో తెలుసా??
GST లో కూడా ఊచకోతే...సౌత్ టాప్ 5 చోటు
ఇదీ న్యూస్ అంటే... రామ్ చరణ్ ర్యాంక్ 3...ఫ్యాన్స్ కి పూనకాలే
500 తో బెంగుళూరు లో ఆల్ టైం సౌత్ ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన పవర్ స్టార్...
ఆ సెటిల్ మెంట్ సరిపోదు..ఇంకా కావాలి...త్రివిక్రమ్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన లార్గో వించ్ డైరెక్టర్
6 కోట్ల బిజినెస్ 10 డేస్ కలెక్షన్స్ చూస్తె షాక్ అవ్వాల్సిందే
పెట్టింది 26..వచ్చింది ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!
తెలుగు హీరోలలో మొదటి సారి...మెగాస్టార్ కొత్త చరిత్ర సృష్టించాడు!!
ఫిదా 5 సారి TRP రేటింగ్...ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here